యువజనులంతా యేసుని పేరిట
Yuvajanulanthaa Yesuni Perita
యువజనులంతా - యేసుని పేరిట - యేకము కావలెను భువిలో
Yuvajanulanthaa - Yesuni Perita - Yekamu Kaavalenu Bhuvilo
యేసుని -ప్రేమను జాటను - బూని కదలవలెను ||యువ||
Yesuni -Premanu Jaatanu - Booni Kadalavalenu ||Yuva||
1. యేసే మాదిరి - యేసే రక్షకు - దేసే దేవుడని వాసిగ యేసుని జాడలో
1. Yese Maadiri - Yese Rakshaku - Dese Devudani Vaasiga Yesuni Jaadalo
నడువగ నాశతో బూనుదము ||యువ||
Naduvaga Naashatho Boonudamu ||Yuva||
2. జేతుము - ప్రతి దినమును మన పరమ తండ్రి కిలలో సార్ధకముగ
2. Jethumu - Prathi Dinamunu Mana Parama Thandri Kilalo Saardhakamuga
సహవాస తండ్రితో - సతతము జేయుదము ||యువ||
Sahavaasa Thandritho - Sathathamu Jeyudamu ||Yuva||
3. దేవుని వాక్యము త్రోవకు వెలుగది - భావము మార్చునని జీవము నొందగ
3. Devuni Vaakyamu Throvaku Velugadi - Bhaavamu Maarchunani Jeevamu Nondaga
దినదినమున నొక భాగము జదువుదము [యువ|||
Dinadinamuna Noka Bhaagamu Jaduvudamu [Yuva|||
4, సంఘము యేసుని శరీరమేయని -సేవకు బూనుదము సంఘపు క్షేమమే
4, Sangghamu Yesuni Shareerameyani -Sevaku Boonudamu Sangghapu Kshemame
మదిలో నిడుకొని - సాయము జేయుదము ||యువ||
Madilo Nidukoni - Saayamu Jeyudamu ||Yuva||
5. సేవను జేసి సాక్ష్యము నిచ్చి- యేసుని జూపుదము యే విధముననో
5. Sevanu Jesi Saakshyamu Nichchi- Yesuni Joopudamu Ye Vidhamunano
యేసుని యొద్దకు ఆత్మల నడుపుదము ||యువ||
Yesuni Yoddaku Aathmala Nadupudamu ||Yuva||