అంకితం నీకే దేవా

Amkithan Neeke Devaa

Telugu • joyful-journey

అంకితం నీకే దేవా – అందుకోవయ్యా (2)

Angkithan Neeke Devaa – Andukovayyaa (2)

అంకితం ప్రభో ఆశ్రయంబుల్ ఆశలెల్ల – అంకితామయ్య

Angkithan Prabho Aashrayambul Aashalella – Angkithaamayya

దుర్మార్గులు నిను ధూషించినను – దు:ఖము కలిగినను

Durmaargulu Ninu Dhooshinchinanu – Du:Khamu Kaliginanu

కరుణను నొసగి కాచిన దేవా – ఆ ఆ ఆ.. కానుకలివిగోనయా ||అ||

Karunanu Nosagi Kaachina Devaa – Aa Aa Aa.. Kaanukalivigonayaa ||A||

పాపములెల్ల పరుగిడజేసి – పావనులను జేసి – పరమ రహస్యం

Paapamulella Parugidajesi – Paavanulanu Jesi – Parama Rahasyan

కనుగొన జేసి – ఆ ఆ ఆ... పతకము నొసగుమయా ||అ||

Kanugona Jesi – Aa Aa Aa... Pathakamu Nosagumayaa ||A||

నీవు ఒసగిన ఈవులనెల్ల – నీ సేవ కొరకే

Neevu Osagina Eevulanella – Nee Seva Korake

అణకువతోడ అర్పణ జేతు – ఆ ఆ ఆ... అల్పులగాంచుమయా

Anakuvathoda Arpana Jethu – Aa Aa Aa... Alpulagaanchumayaa

Related Telugu Christian Songs