యుద్ధ వీరులం
Yuddha Veerulam
యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం
Pallavi|| Yuddha Veerulan - Manamu Yuddha Veerulan
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం
Mahimaathmanu Pondina Praarthanaa Veerulan
భయపడము జడియము
Bhayapadamu Jadiyamu
అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం
Apavaadini Edirinche Aathma Khadga Yodhulan
కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు
Cha|| Krupaku Aadhaaramagu - Aathma Pondiyunnaamu
బలహీనతలో - మనము బలవంతులమయ్యాము
Piriki Aathmanu Pondi - Baanisalamu Kaaledu
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా యుద్ధ
Balaheenathalo - Manamu Balavanthulamayyaamu
విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని
Shakthimanthudagu Yesu - Manalo Nilichi Yundagaa Yuddha
మహిమ శిరస్తాణమును - యేసు వలన పొందాము
సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము
Cha|| Vishvaasamane Daalu Chethitho Pattukoni
స్వీకృత పుత్రాత్మాయే - జయం మనకు ఇవ్వగా ||'యుద్ధ ||
Mahima Shirasthaanamunu - Yesu Valana Pondaamu
హొసన్నా - హొసన్నా -హొసన్నా
Sarvaangga Kavachamunu - Dharinchukoni Yunnaamu
యోధులమై సాగిపోదము
Sveekrutha Puthraathmaaye - Jayan Manaku Ivvagaa ||'Yuddha ||
Hosannaa - Hosannaa -Hosannaa
Yodhulamai Saagipodamu