యోనా పారిపోయెనే పోయెనే పోయెనే పారిపోయెనే

Yonaa Paaripoyene Poyene Poyene Paaripoyene

Telugu • joyful-journey-pallavulu

యోనా పారిపోయెనే పోయెనే పోయెనే పారిపోయెనే (2)

Yonaa Paaripoyene Poyene Poyene Paaripoyene (2)

నీవెనె వెళ్ళమన్నాడే దేవుడు యోనాను వెళ్ళమన్నాడే (2)

Neevene Vellamannaade Devudu Yonaanu Vellamannaade (2)

నీవెనె వెళ్ళక తర్షీషు వెళ్ళాడే (2) ||లోబడక వెళ్ళి పోయాడే||

Neevene Vellaka Tharsheeshu Vellaade (2) ||Lobadaka Velli Poyaade||

నీవెనె వెళ్ళక తర్షీషు వెళ్ళాడే (2) ||మాట వినక పోయాడు||

Neevene Vellaka Tharsheeshu Vellaade (2) ||Maata Vinaka Poyaadu||

గాడ నిద్ర పోయాడే యోనా ఓడలో నిదురపోయాడు (2)

Gaada Nidra Poyaade Yonaa Odalo Nidurapoyaadu (2)

తుఫాను వచ్చెను యోనాను మ్రింగెను (2) ||పెద్ద చేప మ్రింగెను||

Thuphaanu Vachchenu Yonaanu Mringgenu (2) ||Pedda Chepa Mringgenu||

తుఫాను వచ్చెను యోనాను మ్రింగెను (2) ||యోనా మనస్సు మారెనూ...||

Thuphaanu Vachchenu Yonaanu Mringgenu (2) ||Yonaa Manassu Maarenoo...||

Related Telugu Christian Songs