యేసువంటి ప్రియ బంధుండు

Yesuvanti Priya Bandhundu

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

యేసువంటి ప్రియ బంధుండు నాకింక - నిహ పరములలో లేండన్న =

Yesuvanti Priya Bandhundu Naakingka - Niha Paramulalo Lendanna =

1... ఊరుపేరు పరువులు *మురువులు మరి - యూడంగొట్టబడినను గాని =

1... Ooruperu Paruvulu *Muruvulu Mari - Yoodanggottabadinanu Gaani =

2. *ఆడికలు తిరస్కారంబులు మా - కవమానము లున్నన్‌ గాని = తోడు

2. *Aadikalu Thiraskaarambulu Maa - Kavamaanamu Lunnan Gaani = Thodu

క్రీస్తుండు మాకుండినను త్రోవం దప్పము ఓడిపోము ||యేసు||

Kreesthundu Maakundinanu Throvan Dappamu Odipomu ||Yesu||

-.... కేశ్రేష్రరము. కెలియబడినది. సొగసులు *ఢ్రేమ. 'అపకీర్తులు

-.... Keshreshraramu. Keliyabadinadi. Sogasulu *Dhrema. 'Apakeerthulu

3... తగ్గుపాటులును సిగ్గుపాటులును - దలమిందను వ్రాలినగాని = దగ్గర మా

3... Thaggupaatulunu Siggupaatulunu - Dalamindanu Vraalinagaani = Daggara Maa

పాలిటం ప్రభువుండగ - సిగ్గును బొందుము తగ్గునం 1గుందము ||యేసు||

Paalitan Prabhuvundaga - Siggunu Bondumu Thaggunan 1Gundamu ||Yesu||

4. ఎన్నెన్నో శోధన బాధలు చెల - రేగి మనలం జుట్టిన యపుడు = కన్న

4. Ennenno Shodhana Baadhalu Chela - Regi Manalan Juttina Yapudu = Kanna

తండ్రివలె నోదార్చుచుం దన -ఘన వాగ్చలమున దునుమును వానిని యేసు!

Thandrivale Nodaarchuchun Dana -Ghana Vaagchalamuna Dunumunu Vaanini Yesu!

5... మనసు క్రుంగి పలు చింతలచేత - మట్టంబడిన వేళను మాకుం = తన

5... Manasu Krunggi Palu Chinthalachetha - Mattambadina Velanu Maakun = Thana

వాగ్ధత్తములను జేతుల లే - వనెత్తి యెంతో సంతస మొసంగును ||యేసు||

Vaagdhaththamulanu Jethula Le - Vaneththi Yentho Santhasa Mosanggunu ||Yesu||

6. _ తల్లిదండ్రులు విడిచిన గాని - తాను వదలం డెప్పుడు మమ్ము = ఉల్లమునెత్తి

6. _ Thallidandrulu Vidichina Gaani - Thaanu Vadalan Deppudu Mammu = Ullamuneththi

పిలిచిన వేళ - నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||

Pilichina Vela - Noho Yanuchu Dariki Vachchu ||Yesu||

7. . అతం డుండని పరమండలము ఇక - వెదకినగాని యగపడదు = క్షతినాతం

7. . Athan Dundani Paramandalamu Ika - Vedakinagaani Yagapadadu = Kshathinaathan

డు మా మతిని వసించిన - అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||

Du Maa Mathini Vasinchina - Athulitha Saukhyan Badiye Mokshamu ||Yesu||

Related Telugu Christian Songs