యేసువలెను
Yesuvalenu
యేసువలెను - ఇల నేనుండెదను - యేసువలెను ||
Yesuvalenu - Ila Nenundedanu - Yesuvalenu ||
1. శుద్ధుడనై బ్రతుకు - బద్దుడనంచును = శుద్ధుడనై యుండ - శ్రద్ధ జూపుదు
1. Shuddhudanai Brathuku - Baddudananchunu = Shuddhudanai Yunda - Shraddha Joopudu
నేను ||యేసువలెను||
Nenu ||Yesuvalenu||
2. _భరియింపవలసిన భారంబుల్లల వెన్నా = భరియింప మిక్కిలి బలశాలినై
2. _Bhariyimpavalasina Bhaarambullala Vennaa = Bhariyimpa Mikkili Balashaalinai
నేను ||యేసువలెను||
Nenu ||Yesuvalenu||
8. _ సాధింపవలెనెన్నా - సాహసకార్యంబుల్ = సాధింపధైర్యాన - సాగి పోవుదు
8. _ Saadhimpavalenennaa - Saahasakaaryambul = Saadhimpadhairyaana - Saagi Povudu
నేను ||యేసువలెను||
Nenu ||Yesuvalenu||
4. ధాత్రి నెల్లరతోడ - మైత్రినేనెరపుచు = శత్రులకునుగూడ - మిత్రు
4. Dhaathri Nellarathoda - Maithrinenerapuchu = Shathrulakunugooda - Mithru
నేను యేసు వలెను||
Nenu Yesu Valenu||
5. _ ఒరుల చింతలదీర్తు - నుల్లాసమున గూర్తు = పరమ ప్రేమతో నెపుడు -
5. _ Orula Chinthaladeerthu - Nullaasamuna Goorthu = Parama Prematho Nepudu -
జూతును నేను ||యేసువలెను||
Joothunu Nenu ||Yesuvalenu||
6. నా దివ్యజనకుడు - నాకు ననుదినమును = బోధింప వాక్యంబు బుద్ధితో
6. Naa Divyajanakudu - Naaku Nanudinamunu = Bodhimpa Vaakyambu Buddhitho
||యేసువలెను||
||Yesuvalenu||
7. వినిసంతసంబున - ఘనుని యాజ్ఞలనెల్ల = వెనువెంట జేసెద - వినయంబున
7. Vinisanthasambuna - Ghanuni Yaajnyalanella = Venuventa Jeseda - Vinayambuna
నేను ||యేసువలెను||
Nenu ||Yesuvalenu||