యేసుతో సాగిపో యేసులో
Yesutho Saagipo
యేసుతో సాగిపో - యేసులో నిలిచిపో
Yesutho Saagipo - Yesulo Nilichipo
యేసుని సిలువ విలువ తెలియజేయుమా
Yesuni Siluva Viluva Theliyajeyumaa
యేసురాజు ముందు నడువగా - నీతి రాజ్యం స్థాపించుమా
Yesuraaju Mundu Naduvagaa - Neethi Raajyam Sthaapinchumaa
1.కొండలైన లోయలను - ఎండమావి మాయలైనను
1.Kondalaina Loyalanu - Endamaavi Maayalainanu
నిండు మనసుతో వెంబడించుమా సిలువ బలము నీకు తోడుగా
Nindu Manasutho Vembadinchumaa Siluva Balamu Neeku Thodugaa
2. శ్రమయు బాధ - హింసయైనను - కరవు వస్త్రహీనతైనను
2. Shramayu Baadha - Himsayainanu - Karavu Vasthraheenathainanu
ఉపద్రవములు ఖడ్గమరణముల్ - సిలువ ప్రేమన్ తొలగజేయునా
Upadravamulu Khadgamaranamul - Siluva Preman Tholagajeyunaa
3.దేని గూర్చి చింతపడకుము - చెంతజేరి విన్నవించుము
3.Deni Goorchi Chinthapadakumu - Chenthajeri Vinnavinchumu
కృతజ్ఞతతో ప్రార్థించుము - దైవశాంతి నీకు తోడుగా
Kruthagnathatho Praarthinchumu - Daivashaanthi Neeku Thodugaa