యేసురాజు నీదు ప్రేమ
Yesuraaju Needu Prema
యేసురాజు నీదు ప్రేమ - నెంచ తరముగాదయా = దోషియైన నన్ను బ్రోవ
Yesuraaju Needu Prema - Nencha Tharamugaadayaa = Doshiyaina Nannu Brova
- నీసుప్రాణమిడితివా ||యేసురాజా||
- Neesupraanamidithivaa ||Yesuraajaa||
1. మంచివాని కొరకు నొకండు - మరణ మొందుటరుదుగా = అంచితమగు
1. Manchivaani Koraku Nokandu - Marana Mondutarudugaa = Anchithamagu
ప్రేమ చేత - మించి గాయము లొందినా ||వేసు||
Prema Chetha - Minchi Gaayamu Londinaa ||Vesu||
2. చెయ్యరాని దుష్మ్కర్మములుం - చేసి నే చెడియుండగా = అయ్యో మ్రానుమోం
2. Cheyyaraani Dushmkarmamulun - Chesi Ne Chediyundagaa = Ayyo Mraanumon
దికీవు - ఇయ్యకొని మోసితివా ||యేసు||
Dikeevu - Iyyakoni Mosithivaa ||Yesu||
వ్
V
3. గెత్సేమనె వనములోకిం - జొచ్చి తండ్రికి చిత్తమై = యిచ్చిన నా శ్రమలపాత్రన్
3. Gethsemane Vanamulokin - Jochchi Thandriki Chiththamai = Yichchina Naa Shramalapaathran
- బుచ్చుకొని భరించినా ||వేసు||
- Buchchukoni Bharinchinaa ||Vesu||
4 హస్తము,పాదము, ప్రక్కలు - మస్తకపు గాయములలో = విస్తరించి చిందె నీ
4 Hasthamu,Paadamu, Prakkalu - Masthakapu Gaayamulalo = Vistharinchi Chinde Nee
ప్ర - శస్త రక్తమంతయున్ ||యేసు||
Pra - Shastha Rakthamanthayun ||Yesu||
5. _ కొండమీద నిన్నుంజూడ - గుండెలదిరిపోవునే = నిండు ప్రేమ చేత నావగు
5. _ Kondameeda Ninnunjooda - Gundeladiripovune = Nindu Prema Chetha Naavagu
- మెండుబాధల నోర్చినా ||వేసురాజా||
- Mendubaadhala Norchinaa ||Vesuraajaa||
6. మరువలేను నీదు ప్రేమ - మరణపరియంతంబు నా = నరక బాధలన్ని
6. Maruvalenu Needu Prema - Maranapariyanthambu Naa = Naraka Baadhalanni
నీవా - కొరతపై వహించినా ||వేసురాజా||
Neevaa - Korathapai Vahinchinaa ||Vesuraajaa||
7... నిన్నుదలంచ నా నిరీక్షణ - యున్నతము గానుండును = యెన్నడు నీ
7... Ninnudalancha Naa Nireekshana - Yunnathamu Gaanundunu = Yennadu Nee
మహిమను నా - కన్నులారంజూతునో || యేసురాజా!
Mahimanu Naa - Kannulaaranjoothuno || Yesuraajaa!