యేసుప్రభుకై
YesuPrabhukai
యేసుప్రభుకై - సాక్టులెవరెవరో -ఎవ్వరైెవ్వరో యని - యాశతో ప్రభు -
YesuPrabhukai - Saaktulevarevaro -EvvaraiెVvaro Yani - Yaashatho Prabhu -
వడుగుచున్నాడు = యేసు కొరకై - నిల్చి క్రైస్తవ - యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు
Vaduguchunnaadu = Yesu Korakai - Nilchi Kraisthava - Yuvakulellaru Saakshyamichchuchu
- భాసురంబుగ - క్రీస్తు - నెంతో భారతీయులు ప్రస్తుతించరో ॥యేసు॥
- Bhaasurambuga - Kreesthu - Nentho Bhaaratheeyulu PraSthuthincharo ॥Yesu॥
1. దేవదర్శన మొంది లేలెండి - ధనజనులకెల్లను - దైవ (ప్రేమను గూర్చి
1. Devadarshana Mondi Lelendi - Dhanajanulakellanu - Daiva (Premanu Goorchi
దెలుపండీ = పావనుండగు ప్రభుని బోధలు - పాడి రక్షణ మార్గమెల్లను
Delupandee = Paavanundagu Prabhuni Bodhalu - Paadi Rakshana Maargamellanu
సావధానముతోడ దెల్చరే - సౌలు మారి పౌలెటాయెనో ॥యేసు॥
Saavadhaanamuthoda Delchare - Saulu Maari Pauletaayeno ॥Yesu॥
2. రాయబారుల - మంచు నమ్మండి - రారాజు వార్తలు - రేయిబవలును
2. Raayabaarula - Manchu Nammandi - Raaraaju Vaarthalu - Reyibavalunu
దెలుప లేలెండీ = పాయకుండగ - యేసు తన విమ - లాత్మ నెప్పుడు తోడ
Delupa Lelendee = Paayakundaga - Yesu Thana Vima - Laathma Neppudu Thoda
నుంచును - పాపులెల్లరు - యేసు ప్రభుని - పాదములు సేవించి బ్రతుకగ
Nunchunu - Paapulellaru - Yesu Prabhuni - Paadamulu Sevinchi Brathukaga
॥యేసు॥
॥Yesu॥
3. థీరులై శుభవార్త జాటండీ - దినదినము వాక్య ప్ర - చారమెల్లను చేయ
3. Theerulai Shubhavaartha Jaatandee - Dinadinamu Vaakya Pra - Chaaramellanu Cheya
లేలెండీ = చేయవలసిన దెల్ల ప్రభువే - చేయు మీతో - నాత్మరూపున -
Lelendee = Cheyavalasina Della Prabhuve - Cheyu Meetho - Naathmaroopuna -
జయము మీదను - జయమునిచ్చి - జగతిని దగ వెలుగ జేయగ ॥యేసు॥
Jayamu Meedanu - Jayamunichchi - Jagathini Daga Veluga Jeyaga ॥Yesu॥
4. పౌలు మాదిరి బోలి లేలెండీ - పరలోక రాజ్య - ప్రచారమెల్లను జేయలేలెండీ
4. Paulu Maadiri Boli Lelendee - Paraloka Raajya - Prachaaramellanu Jeyalelendee
= పలువిధంబుల (శ్రమలకోర్చి - ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి - సిలువ
= Paluvidhambula (Shramalakorchi - Prabhuvu Shathrula Nella Maadchi - Siluva
ధ్వజమును చేతబట్టి - సుస్థిరంబగు సేవ జేయగ ॥యేసు॥
Dhvajamunu Chethabatti - Susthirambagu Seva Jeyaga ॥Yesu॥