యేసును చూచుట యెన్నటికో
Yesunu Choochuta Yennatiko
యేసును చూచుట యెొన్నటికో పర - వాసుండ నగుట ? =
Yesunu Choochuta Yeonnatiko Para - Vaasunda Naguta ? =
భాసురముగ నా - పరమ జనకు సిం - హాసనమున దూ - తాదుల మధ్యను
Bhaasuramuga Naa - Parama Janaku Sin - Haasanamuna Doo - Thaadula Madhyanu
||యేసును||
||Yesunu||
1. బలితంబగు పైశాచిక బంధన - పాశము వదులుట యొన్నటికో = *సలలి
1. Balithambagu Paishaachika Bandhana - Paashamu Vaduluta Yonnatiko = *Salali
తముగ నా - పాద - స్థలమున కరంగుట యెన్నటికో ||యేసును||
Thamuga Naa - Paada - Sthalamuna Karangguta Yennatiko ||Yesunu||
2. ధాత్రిం దుఃఖాబ్ధిని మన మింక - దాంటుట యెన్నటికో =
2. Dhaathrin Duhkhaabdhini Mana Mingka - Daantuta Yennatiko =
మైత్రితోడం బర మాత్ళుని చెంతను - మనసు "తీర - మను టెన్నటికో యేసును
Maithrithodan Bara Maathluni Chenthanu - Manasu "Theera - Manu Tennatiko Yesunu
3. _కాంచనమకుటము కనకపు వీణెయు - ఘనముగం యెన్న టికో
3. _Kaanchanamakutamu Kanakapu Veeneyu - Ghanamugan Yenna Tiko
= *యంచితముగ - లూయా పాటల - నానందించుట
= *Yanchithamuga - Looyaa Paatala - Naanandinchuta
యెన్నటికో||యేసును||
Yennatiko||Yesunu||
4. 865 బాధల నీ ధరం బొందక - శోకము గెల్బుట యెన్నటికో = సాధూత్తమ
4. 865 Baadhala Nee Dharan Bondaka - Shokamu Gelbuta Yennatiko = Saadhooththama
జన - సాంగత్యమ్మున - సంతస మొందుట యెన్నటికో ||యేసును||
Jana - Saanggathyammuna - Santhasa Monduta Yennatiko ||Yesunu||
సహవాసము “. బ్రతుకుట. 'ఆశ్చర్యకరముగా.
Sahavaasamu “. Brathukuta. 'Aashcharyakaramugaa.
5. నీతి రహిత పైశాచిక భటగణ - నిందలు బాయుట యొన్నటికో = ఖ్యాతిగ
5. Neethi Rahitha Paishaachika Bhatagana - Nindalu Baayuta Yonnatiko = Khyaathiga
శ్రీ పర - మాత్ళుని కొలువున - గట్టిగం గుదురుట యెొన్నటికో ||యేసును||
Shree Para - Maathluni Koluvuna - Gattigan Guduruta Yeonnatiko ||Yesunu||
= పరిశుదతయును - బరమానందము - పదము జేరు టెన్నటికో
= Parishudathayunu - Baramaanandamu - Padamu Jeru Tennatiko
||యేసును||
||Yesunu||