యేసుని సుచరిత

Yesuni Sucharitha

Telugu • andhra-kraisthava-keerthanalu

యేసుని సుచరిత - మెంత పొనరినది - యెవ్వరు విని యెద - రీ జగతిన్‌

Yesuni Sucharitha - Mentha Ponarinadi - Yevvaru Vini Yeda - Ree Jagathin

భాసుర నయ మను - బంధము గలిగిన - భక్తుల కిది సౌ - భాగ్యముగా

Bhaasura Naya Manu - Bandhamu Galigina - Bhakthula Kidi Sau - Bhaagyamugaa

॥యేసు॥

॥Yesu॥

1. దాసుల మొజులను - దప్పక వినుచును - ధైర్యము నొస€ాడి - దాత

1. Daasula Mojulanu - Dappaka Vinuchunu - Dhairyamu Nosa€ాDi - Daatha

సుమి = దోసముల గమి - డ్రోయ బలముగల - దొడ్డ దొరకు నుతి -

Sumi = Dosamula Gami - Droya Balamugala - Dodda Doraku Nuthi -

దూతలచేన్‌ ॥యేసు॥

Doothalachen ॥Yesu॥

2. పాప నరులం గని - పావనం బొనర్చను - భార మనని ఘన - బంధు

2. Paapa Narulan Gani - Paavanan Bonarchanu - Bhaara Manani Ghana - Bandhu

వుండు - ఆ పరమ జనకు - నాజ్ఞం బడసి నెరి యాఢ్యుండిడుమ - లొందె

Vundu - Aa Parama Janaku - Naagnan Badasi Neri Yaadhyundiduma - Londe

నుయిలన్‌ ॥యేసు॥

Nuyilan ॥Yesu॥

3. సిలువపై నిలచి - చేటు వడుచు మరి - చివరకు జనకుని - చిత్తమునన్‌ =

3. Siluvapai Nilachi - Chetu Vaduchu Mari - Chivaraku Janakuni - Chiththamunan =

చెలువగ మనవిని - జేసెను నరులకు శిక్ష తొలంగుటకు - శ్రీకరుండౌ ॥యేసు॥

Cheluvaga Manavini - Jesenu Narulaku Shiksha Tholanggutaku - Shreekarundau ॥Yesu॥

4. పాప రహిత య - పార మహిమమున- పాత్రమ మరి కుడి - పార్వ

4. Paapa Rahitha Ya - Paara Mahimamuna- Paathrama Mari Kudi - Paarva

మునన్‌ = పాపులవిషయము - ప్రార్థన మొనర్చెడి - భావము గల హిత -

Munan = Paapulavishayamu - Praarthana Monarchedi - Bhaavamu Gala Hitha -

భాస్మరుండౌ నా ॥యేసు॥

Bhaasmarundau Naa ॥Yesu॥

ర్‌. దుషులు ననుం గని - దూషణ నుడువులు - దగ్ధము లనక - దూరిన నా

R. Dushulu Nanun Gani - Dooshana Nuduvulu - Dagdhamu Lanaka - Doorina Naa

= ఇష్టుండు వడసిన యిడుమలు దలంచి = యించుక పగ మది - నెంచను

= Ishtundu Vadasina Yidumalu Dalanchi = Yinchuka Paga Madi - Nenchanu

నా॥యేసు॥

Naa॥Yesu॥

Related Telugu Christian Songs