యేసుని స్తోత్ర గీతం
Yesuni Sthothra Geetham
యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా
Yesuni Sthothra Geethan Kalasi Paadudamaa
సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా
Sampoorna Jeevithamunaku Saagipovudamaa
సంఘమా ముందుకు సాగుమా
Sangghamaa Munduku Saagumaa
జీవిత యాత్రలో దేవుని సేవలో
Jeevitha Yaathralo Devuni Sevalo
1. అపోస్తలుల జీవితం హతసాక్షుల అనుభవం
1. Aposthalula Jeevithan Hathasaakshula Anubhavan
కావాలి జీవిత ఆదర్శము
Kaavaali Jeevitha Aadarshamu
కలిగి యుండాలి 25 విశ్వాసము
Kaligi Yundaali 25 Vishvaasamu
యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు
Yesu Vaipu Choochuchu Siluva Bhaaran Moyuchu
సాగించు నీ యాత్రిక పయనము||సంఘమా||
Saaginchu Nee Yaathrika Payanamu||Sangghamaa||
2. ఇంటింట ప్రార్ధన - ప్రతి సంఘారాదన
2. Intinta Praardhana - Prathi Sangghaaraadana
మరచిపోవద్చు ప్రభు సంస్కారము
Marachipovadchu Prabhu Sanskaaramu
కలసి ధ్యానించు దేవుని వాక్యము
Kalasi Dhyaaninchu Devuni Vaakyamu
అవయవాలు ఎన్నున్నా ఒక్కటే శరీరం
Avayavaalu Ennunnaa Okkate Shareeran
సాగించు సమసమాజ జీవనం ||సంఘమా||
Saaginchu Samasamaaja Jeevanan ||Sangghamaa||
3. కపట సాక్షులు ఎందరో
3. Kapata Saakshulu Endaro
క్రీస్తు దేవుడు కాదని
Kreesthu Devudu Kaadani
పలుకు తియ్యని తేనె బోధలు నమ్మకు
Paluku Thiyyani Thene Bodhalu Nammaku
పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలగకు
Poorvanammika Nundi Ennadu Tholagaku
ప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకు
Praathamika Paathaalathone Kaalamantha Gadapaku
సాగించు ప్రగతి పధమున జీవితం||సంఘమా||
Saaginchu Pragathi Padhamuna Jeevithan||Sangghamaa||
4. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక
4. Kriyalu Leni Nammika Saaginchaku Neevika
పొరుగు వాని ప్రేమించు నీవలె
Porugu Vaani Preminchu Neevale
(తువులను మన్నించు ప్రభువలె
(Thuvulanu Manninchu Prabhuvale
అవసరములో ఉన్నవాని ఆదుకొనేటే న్యాయము
Avasaramulo Unnavaani Aadukonete Nyaayamu
సాగించు ఈ ధర్మ కార్యము
Saaginchu Ee Dharma Kaaryamu
5. ప్రభుని వార్త ప్రకటన
5. Prabhuni Vaartha Prakatana
ప్రజల కొరకై నివేదన
Prajala Korakai Nivedana
నీ ధ్యేయం కావాలి సంఘమా
Nee Dhyeyan Kaavaali Sangghamaa
ఈ భారం నీదే గమనించుమా
Ee Bhaaran Neede Gamaninchumaa
త్రియేక దైవం అందించు సాయం
Thriyeka Daivan Andinchu Saayan
సాగించే ప్రభుని వార్త మహోద్యమం|| సంఘమా||
Saaginche Prabhuni Vaartha Mahodyaman|| Sangghamaa||