యేసుని సేవింప దయచేసితివి

Yesuni Sevimpa Dayachesithivi

Telugu by పులిపాక జగన్నాథము • andhra-kraisthava-keerthanalu

యేసుని సేవింప దయచేసితివి - ప్రేమస్వరూప - యేసుని = దాసులనందరిని

Yesuni Sevimpa Dayachesithivi - Premasvaroopa - Yesuni = Daasulanandarini

దరి జేర్చుటకును -వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని||

Dari Jerchutakunu -Vaasikekki Paravaasamu Chesedi ||Yesuni||

1. ఆదియందు భూమ్యాకాశంబుల - శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని||

1. Aadiyandu Bhoomyaakaashambula - Shakthi Aathma Nimpaara Srujinchina ||Yesuni||

2. శత్రువులగు జనసంఖ్యను బొడగని - మిత్రుడగుచు దనమేను నొసంగిన

2. Shathruvulagu Janasangkhyanu Bodagani - Mithrudaguchu Danamenu Nosanggina

||యేసుని||

||Yesuni||

3. పాపులెల్ల దనప్రాపుగోరుకొని - దాపుగరండని దయచేం బిల్చెడి ||యేసుని||

3. Paapulella Danapraapugorukoni - Daapugarandani Dayachen Bilchedi ||Yesuni||

4. సకల శుభంబులు చక్కంగ నిచ్చుచు సకలభక్తులను సమముగం జూచెడి

4. Sakala Shubhambulu Chakkangga Nichchuchu Sakalabhakthulanu Samamugan Joochedi

||యేసుని||

||Yesuni||

5. తన్ను నమ్ముకొని యున్న దీనులకు - దన్నుగ నుండెడి సన్నుతుడగుమా

5. Thannu Nammukoni Yunna Deenulaku - Dannuga Nundedi Sannuthudagumaa

||యేసుని||

||Yesuni||

6. చక్కని గుణములు లెక్కలేక తన - చక్కని యాత్మను చిక్కగంబట్టిన ||యేసుని||

6. Chakkani Gunamulu Lekkaleka Thana - Chakkani Yaathmanu Chikkagambattina ||Yesuni||

7. లోకమంతయును లోంబడుచుండంగ - నేక ప్రభువై యేలుచుండుమా

7. Lokamanthayunu Lombaduchundangga - Neka Prabhuvai Yeluchundumaa

||యేసుని||

||Yesuni||

Related Telugu Christian Songs