యేసుని ప్రేమను
Yesuni Premanu
యేసుని ప్రేమను - నేమారకను - నెప్పుడు దలంచవే యో మనసా =
Yesuni Premanu - Nemaarakanu - Neppudu Dalanchave Yo Manasaa =
వాసిగ నాతని - వరనామంబును - వదలక పొగడవె యో మనసా||
Vaasiga Naathani - Varanaamambunu - Vadalaka Pogadave Yo Manasaa||
1. . పాపులకొరకై - ప్రాణముం బెట్టిన - ప్రభు నిలం దలంచవె యో మనసా =
1. . Paapulakorakai - Praanamun Bettina - Prabhu Nilan Dalanchave Yo Manasaa =
శాపము నంతయు - జక్కంగ నోర్చిన - శాంతుని పొగడవె యో మనసా
Shaapamu Nanthayu - Jakkangga Norchina - Shaanthuni Pogadave Yo Manasaa
యేసుని!
Yesuni!
2... కష్టములలో మన - కండగ నుండిన - కర్తను దలంచవె యో మనసా =
2... Kashtamulalo Mana - Kandaga Nundina - Karthanu Dalanchave Yo Manasaa =
నష్టములన్నియు - నణంచిన యాగురు - ్రేష్టుని పొగడవె యో మనసా
Nashtamulanniyu - Nananchina Yaaguru - Reshtuni Pogadave Yo Manasaa
యేసుని!
Yesuni!
8. . మరణతటిని మన - శరణుగ నుండెడు - మాన్యునిం దలంచవె యో
8. . Maranathatini Mana - Sharanuga Nundedu - Maanyunin Dalanchave Yo
మనసా = కరుణను మన క-న్నీటిని దుడిచిన - కర్తను పొగడవె యో
Manasaa = Karunanu Mana Ka-Nneetini Dudichina - Karthanu Pogadave Yo
మనసా ||యేసుని||
Manasaa ||Yesuni||
4. ప్రార్ధనలు విని - ఫలముల నొసంగిన - ప్రభు నింక దలంచవె యో మనసా
4. Praardhanalu Vini - Phalamula Nosanggina - Prabhu Ningka Dalanchave Yo Manasaa
= వర్ధనం గోరుచు - శ్రద్ధతో దిద్దిన - వంద్యుని పొగడవె యో మనసా
= Vardhanan Goruchu - Shraddhatho Diddina - Vandyuni Pogadave Yo Manasaa
యేసుని!
Yesuni!
5. వంచనలేక - వరముల నొసంగిన వరదునిం దలంచవె యో మనసా =
5. Vanchanaleka - Varamula Nosanggina Varadunin Dalanchave Yo Manasaa =
కొంచెము కాని - కూర్మితో దేవుని - కొమరుని పొగడవె యో మనసా
Konchemu Kaani - Koormitho Devuni - Komaruni Pogadave Yo Manasaa
యేసుని!
Yesuni!