యేసుని ప్రేమ యేసు వార్త

Yesuni Prema Yesu Vaartha

Telugu • vidhyaarthi-geethaavali

యేసుని ప్రేమ యేసు వార్త

Yesuni Prema Yesu Vaartha

వాసిగ చాటను వెళ్ళెదము

Vaasiga Chaatanu Velledamu

ఆశతో యేసు సజీవ సాక్షులై

Aashatho Yesu Sajeeva Saakshulai

దిశలన్నిటను వ్యాపించెదము

Dishalannitanu Vyaapinchedamu

వినుము ప్రభుని స్వరము (2)

Vinumu Prabhuni Swaramu (2)

ప్రభు యేసు సన్నిధి తోడు రాగా

Prabhu Yesu Sannidhi Thodu Raagaa

కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||

Kadudoora Theeraalu Cheredamu ||Yesuni||

1. మరణ ఛాయ లోయలలో

1. Marana Chaaya Loyalalo

నాశన కూపపు లోతులలో (2)

Naashana Koopapu Lothulalo (2)

చితికెను బ్రతుకులెన్నో (2)

Chithikenu Brathukulenno (2)

ప్రేమ తోడను చేరి వారిని

Prema Thodanu Cheri Vaarini

ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

Prabhu Yesu Korakai Gelichedamu ||Yesuni||

2. కాపరి లేని గొర్రెలుగా

2. Kaapari Leni Gorrelugaa

వేసారెనుగ సమూహములే (2)

Vesaarenuga Samoohamule (2)

ప్రజలను చూచెదమా (2)

Prajalanu Choochedamaa (2)

ప్రేమ తోడను చేరి వారిని

Prema Thodanu Cheri Vaarini

ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||

Prabhu Yesu Korakai Gelichedamu ||Yesuni||

3. లేలెమ్ము రారమ్ము

3. Lelemmu Raarammu

మాసిదోనియుని పిలుపదిగో (2)

Maasidoni Yuni Pilupadigo (2)

వేగమే వెళ్ళుదమా (2)

Vegame Velludamaa (2)

ప్రేమ తోడను చేరి వారిని

Prema Thodanu Cheri Vaarini

ప్రభుయేసు కొరకై గెలిచెదమా ||యేసుని||

Prabhuyesu Korakai Gelichedamaa (2) ||Yesuni||

Related Telugu Christian Songs