యేసుని పొలములో
Yesuni Polamulo
యేసుని పొలములో మనమందరము జతపనివారము
Yesuni Polamulo Manamandaramu Jathapanivaaramu
వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా
Veru Veru Panulanu Manaku Prabhuve Ichchenugaa
నీకు ఒక భాద్యత, నాకు ఒక భాద్యత
Neeku Oka Bhaadyatha, Naaku Oka Bhaadyatha
అందరం కలసి మన ప్రభు పనిని సఫలమము చేయుదము
Andaram Kalasi Mana Prabhu Panini Saphalamamu Cheyudamu
1. నిస్సందేహంగా జనములు ప్రభువాలమే
1. Nissandehangaa Janamulu Prabhuvaalame
వాక్యమే విత్తనము, మనమే పనివారం
Vaakyame Viththanamu, Maname Panivaaram
ఒకరు విత్తనం చల్లగా, ఒకరు నీళ్ళుపోయగా
Okaru Viththanam Challagaa, Okaru Neellupoyagaa
అందరు ప్రార్ధించగా, పంటను కాపాడగా
Andaru Praardhinchagaa, Pantanu Kaapaadagaa
2. నూతన పొలములను సిద్దము చేయుదము
2. Noothana Polamulanu Siddamu Cheyudamu
బీడు భూములను ఎడారి భూములను
Beedu Bhoomulanu Edaari Bhoomulanu
ప్రార్ధన కన్నీళ్ళతో తడిపి ప్రేమ భారము ఐక్యతతో
Praardhana Kanneellatho Thadipi Prema Bhaaramu Aikyathatho
వాక్యము బీజము నాటుధము ఆత్మల సాగు చేయుదము
Vaakyamu Beejamu Naatudhamu Aathmala Saagu Cheyudamu
3. వాసిలో వర్ధిల్లి, రాసిలో వర్ధిల్లి
3. Vaasilo Vardhilli, Raasilo Vardhilli
సేవలో వర్ధిల్లి. ప్రభులో హర్షించి
Sevalo Vardhilli. Prabhulo Harshinchi
అన్నిటియందు వృద్ధిని, అందరియందు వృద్ధిని
Annitiyandu Vruddhini, Andariyandu Vruddhini
కలుగజేయు దేవునితో వృద్ధికై ముందుకు సాగగా
Kalugajeyu Devunitho Vruddhikai Munduku Saagagaa