యేసుని జేరం వేగము
Yesuni Jeran Vegamu
Telugu
by జి.ఎఫ్. రూట్
• andhra-kraisthava-keerthanalu
1. యేసుని జేరం వేగము రా
1. Yesuni Jeran Vegamu Raa
మార్గముం జూపి వేదములో
Maargamum Joopi Vedamulo
దాపున నుండి క్రీస్తు దయన్
Daapuna Nundi Kreesthu Dayan
రమ్మని పిల్చును.
Rammani Pilchunu.
|| సంతసంబు సంతసంబు బల్
|| Santhasambu Santhasambu Bal
పాపశుద్ధి మేము పొందంగా
Paapashuddhi Memu Pondangaa
యేసుని యెద్దనుండ సదా
Yesuni Yeddanunda Sadaa
మోక్ష పథంబున ||
Moksha Pathambuna ||
2. బాలురమైన మమ్మును దా
2. Baaluramaina Mammunu Daa
నెంతటి ప్రేమతోం బిలుచున్
Nenthati Premathom Biluchun
యేసుని స్వీకరించుటకై
Yesuni Sveekarinchutakai
వత్తుము వేగమే.
Vaththumu Vegame.
3. నా ముద్దు బిడ్డ రమ్మనంగా
3. Naa Muddu Bidda Rammananggaa
నాతని ప్రేమ కన్పడంగా
Naathani Prema Kanpadanggaa
నాయన నేండు నిన్బిలువన్
Naayana Nendu Ninbiluvan
రానని యందువా? ||
Raanani Yanduvaa? ||