యేసుని భజియింపవే మనసా
Yesuni Bhajiyimpave Manasaa
Telugu
by ఆచార్య ఆరాధ్యమూర్తి
• andhra-kraisthava-keerthanalu
యేసుని భజియింపవే మనసా భాసమాన తేజుని - ఘన రక్షకుని ||1యేసు||
Yesuni Bhajiyimpave Manasaa Bhaasamaana Thejuni - Ghana Rakshakuni ||1Yesu||
1. ధిమికిట ధిమికిట దివ్య మృదంగా తకిట తకిట యని తాళము వేయుచు
1. Dhimikita Dhimikita Divya Mrudanggaa Thakita Thakita Yani Thaalamu Veyuchu
యేసుని
Yesuni
2. బిలహరి సారమతి కాంభోజి - బృందాన సారంగా కదంబము- రాగస్వర
2. Bilahari Saaramathi Kaambhoji - Brundaana Saaranggaa Kadambamu- Raagasvara
రంజితమై - ఆ ...ఆ దేవుని రాజ్యము కరుణామృతమెలుకగా |యేసుని|||
Ranjithamai - Aa ...Aa Devuni Raajyamu Karunaamruthamelukagaa |Yesuni|||
3. రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి - యేసుపద పద్మములపై
3. Raagan Thaanan Pallavi Rasa Maadhuri Suma Vallari - Yesupada Padmamulapai
కొలపోసి తలపోసి తరియించుము
Kolaposi Thalaposi Thariyinchumu