యేసునే సేవింపరండి

Yesune Sevimparandi

Telugu by ఎన్.డి. వబెల్ • andhra-kraisthava-keerthanalu

యేసునే సేవింపరండి - మోసపోకండి - ప్రభు = దోసములను బాపు

Yesune Sevimparandi - Mosapokandi - Prabhu = Dosamulanu Baapu

నండి - దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||

Nandi - Dodda Prabhuvandi Prabhu ||Yesune||

1. దేవుం డీతందే సుమండి - దిగులుపడకండి - మన = చావు నొంది లేచెనండి

1. Devun Deethande Sumandi - Digulupadakandi - Mana = Chaavu Nondi Lechenandi

- జీవ మితండండి - ప్రభు ||యేసునే||

- Jeeva Mithandandi - Prabhu ||Yesune||

2. _ పాపులను ్రేమించె నండి - ప్రాణ మిడె నండి - ప్రభు = దాపుంజేరి వేం

2. _ Paapulanu Reminche Nandi - Praana Mide Nandi - Prabhu = Daapunjeri Ven

డ రండి - దయామయుండండి - ప్రభు ||యేసునే||

Da Randi - Dayaamayundandi - Prabhu ||Yesune||

3. నరకబాధ నొందె నండి - నరులకొర కండి - ప్రభు = దురితములను

3. Narakabaadha Nonde Nandi - Narulakora Kandi - Prabhu = Durithamulanu

బాపు నండి - దుఃఖపడకండి - ప్రభు ||యేసునే||

Baapu Nandi - Duhkhapadakandi - Prabhu ||Yesune||

Related Telugu Christian Songs