యేసుండు రా౭గన్

Yesundu Raa౭Gan

Telugu by మిక్ళిలి (ఫైడరిక్‌ • andhra-kraisthava-keerthanalu

యేసుండు రా౭గన్‌ - జేసిన దోషము = నాశన మాయెన్‌ ॥యేసుండు॥

Yesundu Raa౭Gan - Jesina Doshamu = Naashana Maayen ॥Yesundu॥

1. చింతలు పోయెన్‌ - వింతగ నాకున్‌ = జెంతకుం జేర్పంగ - సంతస

1. Chinthalu Poyen - Vinthaga Naakun = Jenthakun Jerpangga - Santhasa

మాయెన్‌ ॥యేసుండు॥

Maayen ॥Yesundu॥

2. సిలువను మోసెన్‌ - గలువరి మెట్టన్‌ = చెలువుగం బాపపు - బలువును

2. Siluvanu Mosen - Galuvari Mettan = Cheluvugan Baapapu - Baluvunu

దించెన్‌ |॥|యేసుండు॥

Dinchen |॥|Yesundu॥

3. _ శిరమున ముండ్లున్‌ - గరమున మేకులున్‌ = స్థిరముగ నాటంగ - బరమును

3. _ Shiramuna Mundlun - Garamuna Mekulun = Sthiramuga Naatangga - Baramunu

జూపెన్‌ ॥|యేసుండు॥

Joopen ॥|Yesundu॥

4. పదముల మేకులున్‌ - జెదరంగ రక్తము = ఎద నింకం ట్రేమతో - ముదము

4. Padamula Mekulun - Jedarangga Rakthamu = Eda Ningkan Trematho - Mudamu

నొసంగెన్‌ ॥యేసుండు॥

Nosanggen ॥Yesundu॥

ర్‌. రక్షణ జూపెన్‌ - దక్షుడు నాకున్‌ = పక్షముతో నింక - మోక్షము జూపెన్‌

R. Rakshana Joopen - Dakshudu Naakun = Pakshamutho Ningka - Mokshamu Joopen

॥యేసుండు॥

॥Yesundu॥

6. రక్తిగ వేండన్‌ - శక్తి నొసంగెన్‌ = రక్తము జల్లియు - మ్మక్తిని జూపెన్‌

6. Rakthiga Vendan - Shakthi Nosanggen = Rakthamu Jalliyu - Mmakthini Joopen

॥యేసుండు॥

॥Yesundu॥

7. గురువును నమ్ముదున్‌ - భారము వెడలెన్‌ = ధీరునిం జేయుచు -దారిని

7. Guruvunu Nammudun - Bhaaramu Vedalen = Dheerunin Jeyuchu -Daarini

జూపెన్‌ ॥|యేసుండు॥

Joopen ॥|Yesundu॥

Related Telugu Christian Songs