యేసునందే రక్షణ మనకు

Yesunande Rakshana Manaku

Telugu • joyful-journey

యేసునందే రక్షణ మనకు – హల్లెలూయా

Yesunande Rakshana Manaku – Hallelooyaa

శ్రీ యేసునందే నిత్య జీవం – హల్లెలూయా

Shree Yesunande Nithya Jeevan – Hallelooyaa

రాజులకు రాజు యేసు – ప్రభులకు ప్రభువు యేసు..

Raajulaku Raaju Yesu – Prabhulaku Prabhuvu Yesu..

నీతిమంతుడు యేసయ్య – సమాధానకర్త యేసయ్యా..

Neethimanthudu Yesayya – Samaadhaanakartha Yesayyaa..

సత్యదేవుడు యేసయ్య – నిత్యమార్గము యేసయ్యా..

SathyaDevudu Yesayya – Nithyamaargamu Yesayyaa..

పాపరహితుడు యేసయ్య – పరమ పవిత్రుడు యేసయ్యా..

Paaparahithudu Yesayya – Parama Pavithrudu Yesayyaa..

స్వస్థపరచును యేసయ్య – విడుదలనిచ్చును యేసయ్యా..

Svasthaparachunu Yesayya – Vidudalanichchunu Yesayyaa..

పరమన కధిపతి యేసయ్య – పరలోకమును చేర్చును యేసయ్యా..

Paramana Kadhipathi Yesayya – Paralokamunu Cherchunu Yesayyaa..

Related Telugu Christian Songs