యేసునాధుని యోధులందరు
Yesunaadhuni Yodhulandaru
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు - వేగమె - వాసిగ నిటరండు
Yesunaadhuni Yodhulandaru Vaasiga Nitarandu - Vegame - Vaasiga Nitarandu
= భాసురముగ ప్రభు జన్మము బాడుచు - నాసతోడ రండు - వేగమె -
= Bhaasuramuga Prabhu Janmamu Baaduchu - Naasathoda Randu - Vegame -
యాసతోడ రండు ||జే జయం||
Yaasathoda Randu ||Je Jayan||
1. దూతలమాదిరి గాత్రము లెత్తుచు - గీతము బాడుండి - వేగమె - గీతము
1. Doothalamaadiri Gaathramu Leththuchu - Geethamu Baadundi - Vegame - Geethamu
'బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని - ఖ్యాతిగ బలుకుండి - వేగమె
'Baadundi = Daathayau Mana Kreesthuni Neethini - Khyaathiga Balukundi - Vegame
ఖ్యాతిగ బలుకుండి || జే జయం||
Khyaathiga Balukundi || Je Jayan||
2. గొల్లలు ప్రభు కడకేగిన రీతిని - నెల్లరు నడువుండి - వేగమె - యొల్లరు
2. Gollalu Prabhu Kadakegina Reethini - Nellaru Naduvundi - Vegame - Yollaru
నడువుండి = ఉల్లములందున సంతసించి ప్రభు - నెల్లెడ దెలుపుండి - వేగమె
Naduvundi = Ullamulanduna Santhasinchi Prabhu - Nelleda Delupundi - Vegame
- యెల్లడ దెలుపుండి || జే జయం||
- Yellada Delupundi || Je Jayan||
3... జ్ఞానుల భంగిని మానవులందరు - కానుక లియ్యుండి - వేగమె - కానుక
3... Gnaanula Bhanggini Maanavulandaru - Kaanuka Liyyundi - Vegame - Kaanuka
లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము - దానము బొందుండి - వేగమె
Liyyundi = Maanavakotiki Rakshana Bhaagyamu - Daanamu Bondundi - Vegame
- దానము బొందుండి ||జే జయం||
- Daanamu Bondundi ||Je Jayan||
4. మరియ రీతిగను మనసు లోపలను - మురియుచు నుండుండి - వేగమె
4. Mariya Reethiganu Manasu Lopalanu - Muriyuchu Nundundi - Vegame
కానుక లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము - దానము బొందుండి -
Kaanuka Liyyundi = Maanavakotiki Rakshana Bhaagyamu - Daanamu Bondundi -
వేగమె - దానము బొందుండి జే జయం||
Vegame - Daanamu Bondundi Je Jayan||
5. జయజయ శబ్దము జేయుచు ప్రభునకు - జయమని పాడుండి వేగమె -
5. Jayajaya Shabdamu Jeyuchu Prabhunaku - Jayamani Paadundi Vegame -
జయమని పాడుండి = జయజయ మంచును - జయ శబ్ధముతో జయముల
Jayamani Paadundi = Jayajaya Manchunu - Jaya Shabdhamutho Jayamula
నొందుండి - వేగమె - జయముల నొందుండి ||జే జయం||
Nondundi - Vegame - Jayamula Nondundi ||Je Jayan||