యేసునాధుని సిలువపైని

Yesunaadhuni Siluvapaini

Telugu by జుటిక దావీదు • andhra-kraisthava-keerthanalu

యేసునాధుని సిలువపైని - వేసి శ్రమంబొదించినది నా - దోసమే -

Yesunaadhuni Siluvapaini - Vesi Shramambodinchinadi Naa - Dosame -

దుస్సహ - వాసమే ||యేసు||

Dussaha - Vaasame ||Yesu||

1... "కంటక కిరీట *మౌదల - నంటగొట్టించినది నాచెడు - తలంపులే -

1... "Kantaka Kireeta *Maudala - Nantagottinchinadi Naachedu - Thalampule -

పాపపు పలుకులే ||యేసు||

Paapapu Palukule ||Yesu||

2... మృదుకరంబుల మేకులందింపి - నదితలంప నా హస్తకృత కా - ర్యంబులే

2... Mrudukarambula Mekulandimpi - Nadithalampa Naa Hasthakrutha Kaa - Ryambule

'దుష్క - ర్మంబులే యేసు!

'Dushka - Rmambule Yesu!

3. _ పాదయుగమున నాటిచీలలు - బాధ నొందించినది నా చెడు - నడకలే -

3. _ Paadayugamuna Naaticheelalu - Baadha Nondinchinadi Naa Chedu - Nadakale -

దోసపు - పడకలే ||యేసు||

Dosapu - Padakale ||Yesu||

4. దాహముం గొనంజేదు చిరకను - ద్రావదలంచినది మధుపానా - సక్తియే

4. Daahamun Gonanjedu Chirakanu - Draavadalanchinadi Madhupaanaa - Sakthiye

- యందను - రక్తియే ||యేసు||

- Yandanu - Rakthiye ||Yesu||

5... హెచ్చుగ లోహిత పతనముగం - గ్రుచ్చిన కుంతంబు నా పా - పేచ్చలే -

5... Hechchuga Lohitha Pathanamugan - Gruchchina Kunthambu Naa Paa - Pechchale -

హృదయదు - రేచ్చలే యేసు!

Hrudayadu - Rechchale Yesu!

6. _ పావనగాత్రంబు క్షతమయ - మై వెతలపాల్దేసినది నా - దేహమే - యఘ

6. _ Paavanagaathrambu Kshathamaya - Mai Vethalapaaldesinadi Naa - Dehame - Yagha

సం - దోహమే ||యేసు||

San - Dohame ||Yesu||

7... దీనింగని నా మానసాబ్దము - లోని కలుషము దూరపర్చక - నడుతునా -

7... Deeninggani Naa Maanasaabdamu - Loni Kalushamu Dooraparchaka - Naduthunaa -

ధారుణిం - గడుతు నా ||యేసు||

Dhaarunin - Gaduthu Naa ||Yesu||

Related Telugu Christian Songs