యేసునాధుని సేవ

Yesunaadhuni Seva

Telugu • andhra-kraisthava-keerthanalu

యేసునాధుని సేవ - యిపుడు మాకబ్బెను - వెజవము వెబివము = యేసు

Yesunaadhuni Seva - Yipudu Maakabbenu - Vejavamu Vebivamu = Yesu

= దాసులతో - బొత్తు - భక్తి మా కమరెను - జడియము జడియము ॥యేసు॥

= Daasulatho - Boththu - Bhakthi Maa Kamarenu - Jadiyamu Jadiyamu ॥Yesu॥

1. లోక జ్ఞానములోని - లోతు దెలిసి మేము - లొంగము లొంగము -

1. Loka Gnaanamuloni - Lothu Delisi Memu - Longgamu Longgamu -

యేసు = రాకడకొబికు సంత - సించి యెల్లప్పు - డుండెద ముండెదము

Yesu = Raakadakobiku Santha - Sinchi Yellappu - Dundeda Mundedamu

॥యేసు॥

॥Yesu॥

2. దైవజనుల మని - ధైర్యముతో మేము - పల్మెదము పల్మెదము - పాప =

2. Daivajanula Mani - Dhairyamutho Memu - Palmedamu Palmedamu - Paapa =

భారమంతయు యేసు - ప్రభున కప్పగించి - బ్రతుకుచు బ్రతుకుచు ॥యేసు॥

Bhaaramanthayu Yesu - Prabhuna Kappaginchi - Brathukuchu Brathukuchu ॥Yesu॥

3. _శుభవర్తమానము - సొంపుగా నరులకు జెప్పెదము జెప్పెదము - లోక

3. _Shubhavarthamaanamu - Sompugaa Narulaku Jeppedamu Jeppedamu - Loka

= వైభవములను - వాంఛించక యేసుని - పలికెదము పలికెదము ॥యేసు॥

= Vaibhavamulanu - Vaanchhinchaka Yesuni - Palikedamu Palikedamu ॥Yesu॥

4. నీతికవచంబును - నెనరుతో ధరియించి - నిలిచెదము నిలిచెదము - లోక

4. Neethikavachambunu - Nenarutho Dhariyinchi - Nilichedamu Nilichedamu - Loka

= ఘాతకుండైన పి - శాచిని యెదిరించి - కట్టెదము కట్టెదము ॥యేసు॥

= Ghaathakundaina Pi - Shaachini Yedirinchi - Kattedamu Kattedamu ॥Yesu॥

ర్‌. శోక మొందక యేసు - రాకడ కాశించి - రంజిల్లు చుండెదము - దూత =

R. Shoka Mondaka Yesu - Raakada Kaashinchi - Ranjillu Chundedamu - Dootha =

మూంకలతో గూడి - మోద మొప్ప యేసుని - పొగడెదము పొగడెదము

Moongkalatho Goodi - Moda Moppa Yesuni - Pogadedamu Pogadedamu

॥యేసు॥

॥Yesu॥

Related Telugu Christian Songs