యేసునాధా రారారా

Yesunaadhaa Raaraaraa

Telugu by ఫీలివ్ బెంజమిన్ • andhra-kraisthava-keerthanalu

యేసునాధా రారారా - మా - జీవనాధా రారారా ||

Yesunaadhaa Raaraaraa - Maa - Jeevanaadhaa Raaraaraa ||

1, దోసములు బాప నీవు - జన్మించినావు || యేసు

1, Dosamulu Baapa Neevu - Janminchinaavu || Yesu

2. _ నీచులను బ్రేమించి - నీ కరుణం జూపినావు || యేసు||

2. _ Neechulanu Breminchi - Nee Karunan Joopinaavu || Yesu||

3. నీతిలేని వారి కెల్ల - నిత్యజీవ మిచ్చినావు || యేసు||

3. Neethileni Vaari Kella - Nithyajeeva Michchinaavu || Yesu||

4, పొందరాని కష్టములను - బొంది యుంటివి తండ్రి ||యేసు||

4, Pondaraani Kashtamulanu - Bondi Yuntivi Thandri ||Yesu||

5. _లోకపాపమును జయించి - లోకుల రక్షించితివి ||యేసు||

5. _Lokapaapamunu Jayinchi - Lokula Rakshinchithivi ||Yesu||

6. _ వేడుకతోడ మేము - వేండుకొందుమో తండ్రి ||యేసు||

6. _ Vedukathoda Memu - Vendukondumo Thandri ||Yesu||

Related Telugu Christian Songs