యేసులో ఆనందము

Yesulo Aanandamu

Telugu • joyful-journey

యేసులో ఆనందము – అన్నివేళల సంతోషము

Yesulo Aanandamu – Annivelala Santhoshamu

రాజులురాజు యేసునికే మహిమ రాజాధిరాజు యేసునికే స్తుతులు

Raajuluraaju Yesunike Mahima Raajaadhiraaju Yesunike Sthuthulu

హల్లెలూయా ఆనందమే – హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame – Hallelooyaa Aanandame

హల్లెలూయా ఆనందమే – హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame – Hallelooyaa Aanandame

లోకాన్ని నమ్మి నెమ్మది లేక కృంగే వారిని

Lokaanni Nammi Nemmadi Leka Krungge Vaarini

ప్రేమతో పిలిచే యేసుని స్వరము రమ్ము సోదరా ||హల్లె||

Prematho Piliche Yesuni Svaramu Rammu Sodaraa ||Halle||

పాపిని మార్చి శాంతిని నొసగి ఆదరించును

Paapini Maarchi Shaanthini Nosagi Aadarinchunu

నరునికి మోక్షం ముక్తికి మార్గం యేసు సోదరీ ||హల్లె||

Naruniki Mokshan Mukthiki Maargan Yesu Sodaree ||Halle||

వేదనలైనా శోదనలైనా తీర్చే యేసుకే

Vedanalainaa Shodanalainaa Theerche Yesuke

నీ హృదయమునిచ్చి బ్రతుకును మార్చుకొ సోదరా!సోదరీ! ||హల్లె||

Nee Hrudayamunichchi Brathukunu Maarchuko Sodaraa!Sodaree! ||Halle||

Related Telugu Christian Songs