యేసుక్రీస్తుని దాసులారా

Yesukreesthuni Daasulaaraa

Telugu • andhra-kraisthava-keerthanalu

యేసుక్రీస్తుని దాసులారా - మి సుతులకును నేర్చరె = ఆశతో యెహోవ

Yesukreesthuni Daasulaaraa - Mi Suthulakunu Nerchare = Aashatho Yehova

- నభ్యసింపగ జేయరే ||యేసు||

- Nabhyasimpaga Jeyare ||Yesu||

1. పిల్లలెప్పుడు ననుసరింతురు - తల్లిదండ్రుల నడతలన్ = ఎల్ల విషయము

1. Pillaleppudu Nanusarinthuru - Thallidandrula Nadathalan = Ella Vishayamu

లందు మాదిరి - పిల్లలకు గనుపర్బరే || యేసు!

Landu Maadiri - Pillalaku Ganuparbare || Yesu!

2. మోదమిచ్చు కుటుంబ ప్రార్ధన - నేదినంబును మానక = ఆదివారపు బడికి

2. Modamichchu Kutumba Praardhana - Nedinambunu Maanaka = Aadivaarapu Badiki

బిడ్డల - నాదరముతో బంపరే ||యేసు||

Biddala - Naadaramutho Bampare ||Yesu||

3. _యేసునాధుని బోలు నాయకు - డే జగంబున లేదని = యేసు కే నిజ

3. _Yesunaadhuni Bolu Naayaku - De Jagambuna Ledani = Yesu Ke Nija

శిష్యులగుటకు - నేర్చరే యౌవనులకు ||యేసు||

Shishyulagutaku - Nerchare Yauvanulaku ||Yesu||

4 యేసు సౌశీల్యమును వారికి - వాసిగా బోధింపరే = పసితనముననె వారి

4 Yesu Sausheelyamunu Vaariki - Vaasigaa Bodhimpare = Pasithanamunane Vaari

హృదయము - యేసురూపము దాల్చును ||యేసు||

Hrudayamu - Yesuroopamu Daalchunu ||Yesu||

5. _యేసుక్రీస్తులొ నిలిచి వారలు - యేపుమోర ఫలింపగా = యేసు వాక్యము

5. _Yesukreesthulo Nilichi Vaaralu - Yepumora Phalimpagaa = Yesu Vaakyamu

వారి - నాశతోడను నాటరే ||యేసు|| వి.విజయ చార్లెన్

Vaari - Naashathodanu Naatare ||Yesu|| Vi.Vijaya Chaarlen

Related Telugu Christian Songs