యేసుక్రీస్తు ప్రభువా మేము
Yesukreesthu Prabhuvaa Memu
యేసుక్రీస్తు ప్రభువా - మేము నీ - మోక్షముం బొందుటకు = దోసపు
Yesukreesthu Prabhuvaa - Memu Nee - Mokshamun Bondutaku = Dosapu
లోకము - లోనికి వచ్చితి - దోషులం బ్రోచుటకు ||యేసు||
Lokamu - Loniki Vachchithi - Doshulan Brochutaku ||Yesu||
1... పరిశుద్ధుడ వీవు - ఇలలో - పాపుల నందరిని = పరిపరివిధ - కృప -
1... Parishuddhuda Veevu - Ilalo - Paapula Nandarini = Pariparividha - Krupa -
వాక్కులతోడను - పిలిచితి వెల్లప్పుడు || యేసు||
Vaakkulathodanu - Pilichithi Vellappudu || Yesu||
2... సత్యపు నడతలతో - జగతిని - సర్వాద్భుతములను = నిత్యముం జేయుచు
2... Sathyapu Nadathalatho - Jagathini - Sarvaadbhuthamulanu = Nithyamun Jeyuchu
- నీ కృప చాల - యిలలోం దెల్పితివే ||యేసు||
- Nee Krupa Chaala - Yilalon Delpithive ||Yesu||
3. _ అతి పుణ్యాత్ముండవే - "క్షితిలో - *వెతలను బొందితివే = మృతిని బొందియు
3. _ Athi Punyaathmundave - "Kshithilo - *Vethalanu Bondithive = Mruthini Bondiyu
- మూండవ దినమున - బ్రతికియు లేచితివే ||యేసు||
- Moondava Dinamuna - Brathikiyu Lechithive ||Yesu||
4. పాపుల మని తెలిసి - నీదగు దాపున జేరంగనే = పాపముం బాపుచు
4. Paapula Mani Thelisi - Needagu Daapuna Jeranggane = Paapamun Baapuchu
ప్రాపుగ నుండెడి - ప్రభుండవు నీవెగదా ||యేసు||
Praapuga Nundedi - Prabhundavu Neevegadaa ||Yesu||
5... “దురిత వితతి దూరా - నమ్మిన - దురితుల స్నేహితుండా = నిరతము
5... “Duritha Vithathi Dooraa - Nammina - Durithula Snehithundaa = Nirathamu
మమ్మును - నీ కృప లోపల - నిలకడగాం బెంచు ||యేసు||
Mammunu - Nee Krupa Lopala - Nilakadagaan Benchu ||Yesu||
6. నోరు నిండ నెదలో - నీ కృప - ప్రేరేపణంగలిగి = సారెకు వేండెద -
6. Noru Ninda Nedalo - Nee Krupa - Prerepananggaligi = Saareku Vendeda -