యేసుక్రీస్తు దొరికె నేని
Yesukreesthu Dorike Neni
యేసుక్రీస్తు దొరికె నేని - యేమికొదువింకేమి భయము = *దోసకారి జనుల
Yesukreesthu Dorike Neni - Yemikoduvingkemi Bhayamu = *Dosakaari Janula
కెంతోం - *గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
Kenthon - *Graasamavunaa Yesu Peru ||Yesu||
1. తల్లిదండ్రులకన్న చాలాం దన (ప్రేమ మనమిద = నెల్లకాలమందు నుంచు
1. Thallidandrulakanna Chaalaan Dana (Prema Manamida = Nellakaalamandu Nunchu
- యేసుందే మా తండ్రియౌను ||యేసు||
- Yesunde Maa Thandriyaunu ||Yesu||
2. వల్లగాని వశములేని - యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు = *కొల్లగా మన కిచ్చెడి
2. Vallagaani Vashamuleni - Yella Mellanniti Nellapudu = *Kollagaa Mana Kichchedi
దేవ - కొమరుండే వేరెవరు లేరు ||యేసు||
Deva - Komarunde Verevaru Leru ||Yesu||
3. *దండియైన గండములు - మెండుగాను మముంజుట్టిన = తండ్రివలె మా
3. *Dandiyaina Gandamulu - Mendugaanu Mamunjuttina = Thandrivale Maa
దరికి వచ్చి - గండములను గదిమిం బ్రోచున్ ||యేసు||
Dariki Vachchi - Gandamulanu Gadimin Brochun ||Yesu||
4. సత్యము మార్గముతానె - నిత్యజీవమింకా తానే = *భ్రుత్యుల మనకీయ
4. Sathyamu Maargamuthaane - Nithyajeevamingkaa Thaane = *Bhruthyula Manakeeya
మోక్షము - భువిని రక్తమంత గార్బె ||యేసు||
Mokshamu - Bhuvini Rakthamantha Gaarbe ||Yesu||
5. _ ఎన్నరాని పాపాత్ముల = కన్నులారా కనికరించి = పున్నెమైన తన ప్రాణము-
5. _ Ennaraani Paapaathmula = Kannulaaraa Kanikarinchi = Punnemaina Thana Praanamu-
భువిని బలిపెట్టినాండు ||యేసు||
Bhuvini Balipettinaandu ||Yesu||
6. 'ఒడలు నిండా గాయములతో - *నడరు చుండమరల లేచి = "వెడలి
6. 'Odalu Nindaa Gaayamulatho - *Nadaru Chundamarala Lechi = "Vedali
పరమందునుండి - "వేడుకలు మాకంపినాండు || యేసు||
Paramandunundi - "Vedukalu Maakampinaandu || Yesu||
7... ఆశతోడం తన్ను నమ్ము - యాత్మలకు దర్శనమిచ్చెడి - యేసుతో నింకెవరు
7... Aashathodan Thannu Nammu - Yaathmalaku Darshanamichchedi - Yesutho Ningkevaru
సాటి - లేశమైనా లేరుసుండీ ||యేసు||
Saati - Leshamainaa Lerusundee ||Yesu||