యేసుబోలి మంచిబుద్ధి
Yesuboli Manchibuddhi
1. _యేసుబోలి మంచిబుద్ధి - యెంతో ప్రేమగలిగినే - నేసు గోరినట్టి పనుల -
1. _Yesuboli Manchibuddhi - Yentho Premagaligine - Nesu Gorinatti Panula -
నెపుడు చేయగోరుదున్ = దయయు శాంతమమరినట్టి - తనదు నడత
Nepudu Cheyagorudun = Dayayu Shaanthamamarinatti - Thanadu Nadatha
దలచుకొనుచు ||యేసు||
Dalachukonuchu ||Yesu||
2. యేసు చిన్నబాలుడై యీ - ధరను దిరిగినప్పుడు - ఎల్లరతని మంచి గుణము
2. Yesu Chinnabaaludai Yee - Dharanu Diriginappudu - Ellarathani Manchi Gunamu
- లెంచి ప్రేమ జూపిరి = దయయు, శాంతమమరినట్టి - తనదు నడత
- Lenchi Prema Joopiri = Dayayu, Shaanthamamarinatti - Thanadu Nadatha
దలచుకొనుచు ||యేసు||
Dalachukonuchu ||Yesu||
3. _ పిట్టలందు - పూవులందు - ప్రీతిజూపె నేసుడు - అల్పజీవులైన, తండ్రి-
3. _ Pittalandu - Poovulandu - Preethijoope Nesudu - Alpajeevulaina, Thandri-
యన్నికేసెనంచును = దయయు, శాంతమమరినట్టి - తనదు నడతదలచు
Yannikesenanchunu = Dayayu, Shaanthamamarinatti - Thanadu Nadathadalachu
కొనుచు ||యేసు||
Konuchu ||Yesu||