యేసు విభుని దలంచి
Yesu Vibhuni Dalanchi
యేసు విభుని దలంచి మదిలో - ద్వేషము లణంగింపరే = మోస విశ్వ
Yesu Vibhuni Dalanchi Madilo - Dveshamu Lananggimpare = Mosa Vishva
(భ్రాంతు లెల్ల - రోసి పరిహర్షింపరే ॥యేసు॥
(Bhraanthu Lella - Rosi Pariharshimpare ॥Yesu॥
1. కామ క్రోధ లోభ మోహ - క్షామ గుణములు మానరే = హేమ రీతిని దేవ
1. Kaama Krodha Lobha Moha - Kshaama Gunamulu Maanare = Hema Reethini Deva
కృపలో - క్షేమ మున్నది కానరే ॥యేసు॥
Krupalo - Kshema Munnadi Kaanare ॥Yesu॥
2. సత్యవేద సార మెల్ల - నిత్యము రుచిచూడరే = సత్త లేని దురిత జాలి -
2. Sathyaveda Saara Mella - Nithyamu Ruchichoodare = Saththa Leni Duritha Jaali -
బొత్తిగా విడ దీయరే ॥యేసు॥
Boththigaa Vida Deeyare ॥Yesu॥
3. కర్త కర్తయనుచు వేండి - వ్యర్థులై చెడి పోకరే = స్వార్థ చర్య లెల్ల మాని -
3. Kartha Karthayanuchu Vendi - Vyarthulai Chedi Pokare = Svaartha Charya Lella Maani -
కర్త యేసుని బోలరే ॥యేసు॥
Kartha Yesuni Bolare ॥Yesu॥
4. బంధు మిత్రు - శత్రు నెనరు - నిందు జూప బూనరే = యందమైన
4. Bandhu Mithru - Shathru Nenaru - Nindu Joopa Boonare = Yandamaina
మోక్ష విభవము - లందుం గని హర్చింపరే ॥యేసు॥
Moksha Vibhavamu - Landun Gani Harchimpare ॥Yesu॥
ర్. మోక్ష వైభవ మెదలో౭ దలంచి - మోసమున బడిపోదురే = కక్షి సాతాన్
R. Moksha Vaibhava Medalo౭ Dalanchi - Mosamuna Badipodure = Kakshi Saathaan
ముచ్చు వలలను - హెచ్చుగా దెగంగొట్టరే ॥యేసు॥
Muchchu Valalanu - Hechchugaa Deganggottare ॥Yesu॥
6. సద్దులేకను దేవ సేవ - ముద్దుతో ౬ గొని యాడరే = హద్దు మిరు విమత
6. Saddulekanu Deva Seva - Muddutho ౬ Goni Yaadare = Haddu Miru Vimatha
సాతాన్ - సుద్దులను ద్యజియింపరే ॥యేసు॥
Saathaan - Suddulanu Dyajiyimpare ॥Yesu॥
7. బాధ చేసెడి గురుల వీడుచు - బోధకుల దరి జేరరే = నాధు క్రీస్తును
7. Baadha Chesedi Gurula Veeduchu - Bodhakula Dari Jerare = Naadhu Kreesthunu
నమ్మి మోరలు - సాధులై వర్తింపరే ॥యేసు॥
Nammi Moralu - Saadhulai Varthimpare ॥Yesu॥