యేసు వస్త్రపు చెంగును

Yesu Vasthrapu Chenggunu

Telugu by తూనిలి బెంజిమిన్ • andhra-kraisthava-keerthanalu

యేసు వస్త్రపు చెంగును - మాత్రమే - యాసించి ముట్టినట్టి = దోసకారుల

Yesu Vasthrapu Chenggunu - Maathrame - Yaasinchi Muttinatti = Dosakaarula

రోగముల్‌ - వెంటనే - తొలంగి పోయెను నిజముగ ||యేసు||

Rogamul - Ventane - Tholanggi Poyenu Nijamuga ||Yesu||

1... గుంపుకూడిన జనులతోం - బ్రభు యేసు - సొంపుతోం బోవునపుడు =

1... Gumpukoodina Janulathon - Brabhu Yesu - Somputhon Bovunapudu =

తెంపుతో రమణి యొకతె - ప్రభు చెంగు - తెలియకుండను ముట్టెను||యేసు||

Themputho Ramani Yokathe - Prabhu Chenggu - Theliyakundanu Muttenu||Yesu||

2. అంతటను రక్తధార - యామె కొ - కింతైన లేకపోయె = ఇంతలోం

2. Anthatanu Rakthadhaara - Yaame Ko - Kinthaina Lekapoye = Inthalon

ప్రభువు యెటింగి - తనయొక్క - వింతం జూపెను జనులకు ||యేసు||

Prabhuvu Yetinggi - Thanayokka - Vinthan Joopenu Janulaku ||Yesu||

8. _ ప్రజలార మిలో నొకరిన్‌ - నాదు ప్ర - భావంబు స్వస్థపరచె = నిజమంచుం

8. _ Prajalaara Milo Nokarin - Naadu Pra - Bhaavambu Svasthaparache = Nijamanchun

ప్రభువు చెప్ప - వణుంకుతో - గజయాన వచ్చి నిల్చె ||యేసు||

Prabhuvu Cheppa - Vanungkutho - Gajayaana Vachchi Nilche ||Yesu||

4. ఒదుగుచుండిన వనితతో - శ్రీయేసు - అదురు మానుమి యింకను =

4. Oduguchundina Vanithatho - Shreeyesu - Aduru Maanumi Yingkanu =

ఇదిగో నీ విశ్వాసము - రక్షించె - ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||

Idigo Nee Vishvaasamu - Rakshinche - Muditha Nemmadini Vellu ||Yesu||

5. _ ఏపుమోరగ యేసును - మి యొక్క - ప్రాపుగా నమ్ముకొనుండి = ఆపదలు

5. _ Epumoraga Yesunu - Mi Yokka - Praapugaa Nammukonundi = Aapadalu

దొలంగించును - నిజముగం - పాపముక్తులం జేయును ||యేసు||

Dolangginchunu - Nijamugan - Paapamukthulan Jeyunu ||Yesu||

Related Telugu Christian Songs