యేసు వచ్చెడి వేళాయె

Yesu Vachchedi Velaaye

Telugu by చదలవాడ తామస్ • andhra-kraisthava-keerthanalu

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా - కాశమేవుములతోను =

Yesu Vachchedi Velaaye Sodarulaaraa - Kaashamevumulathonu =

భాసురమగుతన నివాసంబునకుమనల - దీసుకపోయిప్రకాశితులను జేయ

Bhaasuramaguthana Nivaasambunakumanala - Deesukapoyiprakaashithulanu Jeya

||యేసు||

||Yesu||

1. . నిద్రమేల్మొను వేళాయె సమయము దెలిసి-ఓరిమితో నుండరే = భద్రముగా

1. . Nidramelmonu Velaaye Samayamu Delisi-Orimitho Nundare = Bhadramugaa

శత్రుయుపద్రవమును దాటి - సిద్ధపడుండి ప్రభునియొద్ద నివసించుటకు

Shathruyupadravamunu Daati - Siddhapadundi Prabhuniyodda Nivasinchutaku

||యేసు||

||Yesu||

2 తనువును బలిపెట్టిన మన రక్షకుండు- ఘన మహిమలోకి వెళ్లి = తన

2 Thanuvunu Balipettina Mana Rakshakundu- Ghana Mahimaloki Velli = Thana

యింట స్థలములు మనకు సిద్ధముంజేసి - చనుదెంచు వేళాయె కనిపెట్టి

Yinta Sthalamulu Manaku Siddhamunjesi - Chanudenchu Velaaye Kanipetti

యుందాము. || యేసు||

Yundaamu. || Yesu||

3. _ చాలారాత్రి గతించెను సోదరులారా - వెలుగు సమిపించెను = వేల

3. _ Chaalaaraathri Gathinchenu Sodarulaaraa - Velugu Samipinchenu = Vela

దూతలతోడ యేసయ్యవచ్చును - కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||

Doothalathoda Yesayyavachchunu - Kaalaguruthulagani Melukonarevega ||Yesu||

4 శోధన కాలమిదే యీధరణిలో - బాధలురావచ్చును = నాధుండైన

4 Shodhana Kaalamide Yeedharanilo - Baadhaluraavachchunu = Naadhundaina

యేసుపాదముల కడనుండ - యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||

Yesupaadamula Kadanunda - Yedi Keeducheyaledu Manapai Nepudu ||Yesu||

ర్‌ మనలను బ్రేమించుచూ మన పాపముల-దనరక్తమున గడుగుచు = ఘన

R Manalanu Breminchuchoo Mana Paapamula-Danarakthamuna Gaduguchu = Ghana

దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని - కొనియాడి బలమహిమలను జెల్లింతుము

Devuniki Narchakulanujesina Prabhuni - Koniyaadi Balamahimalanu Jellinthumu

నిరత 1 యేసు||

Niratha 1 Yesu||

Related Telugu Christian Songs