యేసు శిష్యులకు నెరుక
Yesu Shishyulaku Neruka
యేసు శిష్యులకు - నెరుక జేసిన - భవిష్యోక్తులు వినరే = కైససయన -
Yesu Shishyulaku - Neruka Jesina - Bhavishyokthulu Vinare = Kaisasayana -
గర ప్రాంతములను - ఘనుండు చేరి తన - గతి మతిం దలంచుచు ||యేసు||
Gara Praanthamulanu - Ghanundu Cheri Thana - Gathi Mathin Dalanchuchu ||Yesu||
1. యెరూషలే మనెడి - పురమునం దన కింక - కలిగెడు దుఃఖములు =
1. Yerooshale Manedi - Puramunan Dana Kingka - Kaligedu Duhkhamulu =
దురితాత్ములు యూ - దులు కడు బాధలు - పరచి తన్ను సిలు - వను
Durithaathmulu Yoo - Dulu Kadu Baadhalu - Parachi Thannu Silu - Vanu
చంపుదు రని ||యేసు||
Champudu Rani ||Yesu||
2... నీతి బోధకు ల - నేకులు పెద్దలు - ఖ్యాతిగ నర్చకులు = అతరిందన నప
2... Neethi Bodhaku La - Nekulu Peddalu - Khyaathiga Narchakulu = Atharindana Napa
- హాస్యము లాడుచుం - బోతరించి యుమి - వేతుర టంచును ||యేసు||
- Haasyamu Laaduchun - Botharinchi Yumi - Vethura Tanchunu ||Yesu||
3. మనుజ కుమారుండు - మరణమై సమా - ధిని వేయంగంబడున్ = దన
3. Manuja Kumaarundu - Maranamai Samaa - Dhini Veyanggambadun = Dana
రంగ మూండవ - దినమునం బునరు - త్ధానమొంది ద - రృన మిడు మికని
Rangga Moondava - Dinamunan Bunaru - Thdhaanamondi Da - Rruna Midu Mikani
||యేసు||
||Yesu||