యేసు పునరుత్ధానమాయెను

Yesu Punaruthdhaanamaayenu

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

యేసు పునరుత్ధానమాయెను - చావునొంది క్రీ - స్తేను పునరుత్ధానమాయెను

Yesu Punaruthdhaanamaayenu - Chaavunondi Kree - Sthenu Punaruthdhaanamaayenu

= యేసు పునరుత్ధానమాయె - దాసులెల్ల నుతింప వింతగ - భాసురంబుగ

= Yesu Punaruthdhaanamaaye - Daasulella Nuthimpa Vinthaga - Bhaasurambuga

భక్తలన్నర - వాసులుగం దాంజేయు నిప్పుడు ||యేసు||

Bhakthalannara - Vaasulugan Daanjeyu Nippudu ||Yesu||

1 బేధపడి యా సిల్వమాందను - దుష్టాత్మ లాయన - నాదరంబుగం బట్టి

1 Bedhapadi Yaa Silvamaandanu - Dushtaathma Laayana - Naadarambugan Batti

మోదను = పాదుకొని ప్రేమన్మతిన్సరి - పంధి జనుల గావుమంచును -

Modanu = Paadukoni Premanmathinsari - Pandhi Janula Gaavumanchunu -

సాదరంబుగ వేండె తండ్రిని - శత్రులను రక్షింప నిప్పుడు ||యేసు||

Saadarambuga Vende Thandrini - Shathrulanu Rakshimpa Nippudu ||Yesu||

2. దుష్టజను లేతెంచుచున్నారు - నన్నుంబట్టి చాలంగ - గష్టపెట్టం దలంచు

2. Dushtajanu Lethenchuchunnaaru - Nannumbatti Chaalangga - Gashtapettan Dalanchu

కొన్నారు = విష్టపంబున సిల్వమిందను - వేదన క్రూరముగ బెట్టుచు -

Konnaaru = Vishtapambuna Silvamindanu - Vedana Krooramuga Bettuchu -

భ్రష్టులైనను బాసిమోరంక - పారిపోయెదరంచు నిప్పుడు ||యేసు||

Bhrashtulainanu Baasimorangka - Paaripoyedaranchu Nippudu ||Yesu||

8. _ ఆమహిన్పరి శుద్ధవంతుండై - జన్మించె దేవుని - నీయందున నీతిమంతుం

8. _ Aamahinpari Shuddhavanthundai - Janminche Devuni - Neeyanduna Neethimanthun

దై = యీ మహిని బోధింప దోష వి - హీనుండైన నిరపరాధిని - స్వామి

Dai = Yee Mahini Bodhimpa Dosha Vi - Heenundaina Niraparaadhini - Svaami

ద్రోహిగ నెంచి యూదులు - చంపి పూడిచిపెట్ట నిప్పుడు ||యేసు||

Drohiga Nenchi Yoodulu - Champi Poodichipetta Nippudu ||Yesu||

Related Telugu Christian Songs