యేసు ప్రభువు సిలువ మీద
Yesu Prabhuvu Siluva Meeda
యేసు ప్రభువు సిలువ మీద - ఏడుమారులు - ఆశతోడ బల్మెను - భాసురంపు
Yesu Prabhuvu Siluva Meeda - Edumaarulu - Aashathoda Balmenu - Bhaasurampu
- దాసజనులు దలపోయదండి ధైర్యమిచ్చును
- Daasajanulu Dalapoyadandi Dhairyamichchunu
1. తండ్రీ వీరు చేసేదేమో - తెలియకున్నారు - దండింప వద్దని దయతోడ
1. Thandree Veeru Chesedemo - Theliyakunnaaru - Dandimpa Vaddani Dayathoda
వేడెను - నిండు జాలి శత్రువులపై మెండు ) జూపెను
Vedenu - Nindu Jaali Shathruvulapai Mendu ) Joopenu
2. చూడు నీవు పరమునందు - యుందువు నాతోడ - నని )
2. Choodu Neevu Paramunandu - Yunduvu Naathoda - Nani )
దొంగతో కడుదీనత వేడ పాపిని కరుణ తోడ గాచెను
Donggatho Kadudeenatha Veda Paapini Karuna Thoda Gaachenu
3. నీ కుమారుడంచు తల్లితో నెమ్మితోయో - హానును - నమ్మకంపు
3. Nee Kumaarudanchu Thallitho Nemmithoyo - Haanunu - Nammakampu
- శిష్యుని - ఇమ్ముగా మరియమ్మ తల్లిగా - సమ్మతితో జూపెను
- Shishyuni - Immugaa Mariyamma Thalligaa - Sammathitho Joopenu
4. చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే - దప్పిగొనుచు న్నానని దండి కేక
4. Chepparaani Thaapamondi Goppa Baadhache - Dappigonuchu Nnaanani Dandi Keka
వేసెను - దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి
Vesenu - Dappi Baadha Theerchaleka Chedu Chiraka Nichchiri
5. దేవ నాదు చేయి - నేల విడిచితి - నన్నేల వని కేక వేసెను -
5. Deva Naadu Cheyi - Nela Vidichithi - Nannela Vani Keka Vesenu -
బాధలెంతో హెచ్చుకాగా బహుగా విలపించెను
Baadhalentho Hechchukaagaa Bahugaa Vilapinchenu
6. సకల వరుల రక్షణంబు - సిలువ యందున - సమకూడె గావున - స్వామి
6. Sakala Varula Rakshanambu - Siluva Yanduna - Samakoode Gaavuna - Svaami
యొక్క కార్యము - ఇక సమాప్తమైనదంచు వీకతో ప్రకటించెను
Yokka Kaaryamu - Ika Samaapthamainadanchu Veekatho Prakatinchenu
7. తండ్రీ నాదు ఆత్మ నీకు నిండు ప్రేమతో అప్పగించుచున్నాని చెప్పి ప్రాణం
7. Thandree Naadu Aathma Neeku Nindu Prematho Appaginchuchunnaani Cheppi Praanan
వీడెను - మెండు శాంతి తోడ యేసు మెల్లగా నిద్రించెను
Veedenu - Mendu Shaanthi Thoda Yesu Mellagaa Nidrinchenu