యేసు ప్రభువు బాటలో
Yesu Prabhuvu Baatalo
యేసు ప్రభువు బాటలో యేసు సంఘ సేవలో
Yesu Prabhuvu Baatalo Yesu Sangha Sevalo
ఏక మనసుతో మనం ఏకమై సాగెదం
Eka Manasutho Manam Ekamai Saagedam
యేసులో క్రీస్తులో ఐక్యమైతిమీ
Yesulo Kreesthulo Aikyamaithimee
ఆత్మలో ప్రేమలో ఏకమౌదమా?
Aathmalo Premalo Ekamaudamaa?
1. సమాధాన బంధం సహనముతో డెందం
1. Samaadhaana Bandham Sahanamutho Dendam
శ్రద్ధతో కాపాడుకొందమా
Shraddhatho Kaapaadukondamaa
ప్రేమతో సహనముతో నడుచుకొందమా?
Prematho Sahanamutho Naduchukondamaa?
ఆత్మ సహాయం నిత్యమాశించెదం
Aathma Sahaayam Nithyamaashinchedam
2. సహనముతోడ వినయముతోడ
2. Sahanamuthoda Vinayamuthoda
ప్రేమగా భరించుకొందమా
Premagaa Bharinchukondamaa
క్రీస్తు ఖైది మనసుతోడ కలసి వెళ్ళుదాం
Kreesthu Khaidi Manasuthoda Kalasi Velludaam
క్రీస్తు దాసులమై బ్రతిమాలుకొందమా
Kreesthu Daasulamai Brathimaalukondamaa
3. సంఘమొక్కటే పిలుపు ఒక్కటే
3. Sanghamokkate Pilupu Okkate
పిలుపులో నిరీక్షణోక్కటే
Pilupulo Nireekshanokkate
దీర్ఘశాంత వినయముతో నడుచుకొందమా
Deerghashaantha Vinayamutho Naduchukondamaa
పిలుపుకు తగినట్లుగా నడుచుకొందమా
Pilupuku Thaginatlugaa Naduchukondamaa