యేసు ప్రభువు
Yesu Prabhuvu
యేసు ప్రభువు - మజల బ్రతికి లేచెరా ||మరణ||
Yesu Prabhuvu - Majala Brathiki Lecheraa ||Marana||
1. క్షయమందు విత్తంబడి య -క్షయమునందు లేచురా = ప్రియుడు క్రీస్తునందు
1. Kshayamandu Viththambadi Ya -Kshayamunandu Lechuraa = Priyudu Kreesthunandu
మృతులు - పెం పొసంగు ధన్యులు ||మరణ||
Mruthulu - Pen Posanggu Dhanyulu ||Marana||
2. లౌకిక దేహము విడి పర - లోక దేహి యగునురా = భీకర
2. Laukika Dehamu Vidi Para - Loka Dehi Yagunuraa = Bheekara
యేసు ప్రేమతో దాంటించురా ||మరణ||
Yesu Prematho Daantinchuraa ||Marana||
3. ధరణి దుఃఖ బాధ లన్ని - ధరణియందె విడుతుము= పరమ దేవుని డుండునట్టి
3. Dharani Duhkha Baadha Lanni - Dharaniyande Viduthumu= Parama Devuni Dundunatti
- పరదైసునకుం బోదుము ||మరణ||
- Paradaisunakun Bodumu ||Marana||
మరణ - పునరుత్ధానము 383
Marana - Punaruthdhaanamu 383
4. గగన వీధినండి యేసుం - గ్రక్కున వేం చేయురా = జగతి సర్వ మృతుల
4. Gagana Veedhinandi Yesun - Grakkuna Ven Cheyuraa = Jagathi Sarva Mruthula
నొక్క - క్షణములో బ్రతికించురా ||మరణ||
Nokka - Kshanamulo Brathikinchuraa ||Marana||
5. రావ మాలకించి - భూమి యెల్ల వణంకురా = వారధిలో మృతులు
5. Raava Maalakinchi - Bhoomi Yella Vanangkuraa = Vaaradhilo Mruthulu
జీవ - ధారులై లేచెదరురా ||మర||
Jeeva - Dhaarulai Lechedaruraa ||Mara||
6. భక్తులు విశ్వాసమునకు - ఫలము నొందం బోదురు = 6 కిరీటము
6. Bhakthulu Vishvaasamunaku - Phalamu Nondan Boduru = 6 Kireetamu
ధరించి - రక్తితో జీవింతురు ||మరణ||
Dharinchi - Rakthitho Jeevinthuru ||Marana||
ప్రభుని - చరణములు నుతించుండీ ||మర||
Prabhuni - Charanamulu Nuthinchundee ||Mara||