యేసు ప్రభువా నేనింతకాము

Yesu Prabhuvaa Neninthakaamu

Telugu by సి.వి.జె. ప్రసాదరావు • andhra-kraisthava-keerthanalu

యేసు ప్రభువ! నేనింతకాము వృధాజేసితి, నా జీవిత మంతటిన్ -

Yesu Prabhuva! Neninthakaamu Vrudhaajesithi, Naa Jeevitha Manthatin -

అయ్యయ్యయ్యో

Ayyayyayyo

1. నాయిష్టమే -నా సౌఖ్యమే - నా సొగసే -నా స్నేహమే

1. Naayishtame -Naa Saukhyame - Naa Sogase -Naa Snehame

ఇవియే నాకే - ఘనమంటిని - అయ్యో , మూర్చుడనై

Iviye Naake - Ghanamantini - Ayyo , Moorchudanai

2. నీ - దేహంబును - నీవరములన్ - నీజ్ఞానమున్

2. Nee - Dehambunu - Neevaramulan - Neegnaanamun

నీ సేవకై - వాడనైతి - ప్రభువా - మన్నింపుమా

Nee Sevakai - Vaadanaithi - Prabhuvaa - Mannimpumaa

3. నీవు గాక - వేరెవ్వరు - దిక్కె నాకు - లేరంచును ఇపుడే

3. Neevu Gaaka - Verevvaru - Dikke Naaku - Leranchunu Ipude

నేను - గ్రహింయించితి - ప్రభువా - గ్రహియించితి

Nenu - Grahinyinchithi - Prabhuvaa - Grahiyinchithi

4, నీ శ్రమలే - నీ సిలువె - నీ రక్తమే - నీ త్యాగమే

4, Nee Shramale - Nee Siluve - Nee Rakthame - Nee Thyaagame

ఇవియే నాకు - శరణ్యము - ప్రభువా - రక్షణ్యము

Iviye Naaku - Sharanyamu - Prabhuvaa - Rakshanyamu

5. చాలునిక - లోకాశలు - చాలునిక నా యిష్టము

5. Chaalunika - Lokaashalu - Chaalunika Naa Yishtamu

ఇపుడే నేనీవెంట ప్రభువా చేర్చుకొనుమా ||

Ipude Neneeventa Prabhuvaa Cherchukonumaa ||

Related Telugu Christian Songs