యేసు ప్రభువా నన్ను
Yesu Prabhuvaa Nannu
యేసు ప్రభువా నన్ను గావ
Yesu Prabhuvaa Nannu Gaava
జీవదాయక నన్ను బ్రోవ (2)
Jeevadaayaka Nannu Brova (2)
మనసా వాచా కర్మణా నే పాపవజీవిని పాపిని (2)
Manasaa Vaachaa Karmanaa Ne Paapavajeevini Paapini (2)
1. కరుణ సాగర కరములెత్తి - కరుణ కొరకు కాచుకొంటిని (2)
1. Karuna Saagara Karamuleththi - Karuna Koraku Kaachukontini (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని
Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini
2. సిలువ చెంత చేరితిపుడు - విలువ తెలిసి తిరిగి (2)
2. Siluva Chentha Cherithipudu - Viluva Thelisi Thirigi (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని
Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini
3. పాప పంకిల భార బ్రతుకును - పారద్రోలి పవిత్రపరచు (2)
3. Paapa Pangkila Bhaara Brathukunu - Paaradroli Pavithraparachu (2)
మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని
Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini
4. మధుర సేవ - నీదు సేవ జీవితాంతము చేసి 836 (2)
4. Madhura Seva - Needu Seva Jeevithaanthamu Chesi 836 (2)
మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద
Manasaa Vaachaa Karmanaa Nee Seva Chesi Tharincheda
5. నీదు సాక్షిగా నేను మారగా - నీదు ప్రేమను పంచుము (2)
5. Needu Saakshigaa Nenu Maaragaa - Needu Premanu Panchumu (2)
పరలోక నివాసమునకు - పరగ నన్ను చేర్చుకొనుము
Paraloka Nivaasamunaku - Paraga Nannu Cherchukonumu