యేసు ప్రభో నీ చరణం
Yesu Prabho Nee Charanam
Telugu
by ఆచార్య ఆరాధ్యమూర్తి
• andhra-kraisthava-keerthanalu
యేసు ( నీ చరణంనా ఆత్మకు శరణం !
Yesu ( Nee Charanannaa Aathmaku Sharanan !
1. నీ ప్రేమ కధా శ్రవణం నీ శుభ నామ స్మరణం -నా జీవన తరుణోపాయం
1. Nee Prema Kadhaa Shravanan Nee Shubha Naama Smaranan -Naa Jeevana Tharunopaayan
నాయాత్రకు నిరపాయం ||యేసు||
Naayaathraku Nirapaayan ||Yesu||
2. నీ దివ్య సిలువ మరణం నానవ్య జీవ కిరణం - నీ శాంతి కాంతి నిలయం
2. Nee Divya Siluva Maranan Naanavya Jeeva Kiranan - Nee Shaanthi Kaanthi Nilayam