యేసు ప్రభో నా
Yesu Prabho Naa
Telugu
by ఎ.ఎం. పామర్
• andhra-kraisthava-keerthanalu
1. యేసు ప్రభో నా ప్రాణమా
1. Yesu Prabho Naa Praanamaa
నా స్వామిన్ జూడగా
Naa Svaamin Joodagaa
విశేష మాధుర్యంపును
Vishesha Maadhuryampunu
వేగంబె బొందుదున్
Vegambe Bondudun
2. నీ సన్నిధాన ప్రాప్తముల్
2. Nee Sannidhaana Praapthamul
భాసిల్లు రీతిగా
Bhaasillu Reethigaa
నే జూడ నాదు జీవము
Ne Jooda Naadu Jeevamu
నిశ్చింతన్ బొందుగా
Nishchinthan Bondugaa
3. ఏ రీతిన్ నీదు ప్రేమను
3. E Reethin Needu Premanu
వర్ణింప సాధ్యమా
Varnimpa Saadhyamaa
నీ ప్రేమలోనే నేర్చెదన్
Nee Premalone Nerchedan
) సూర్యుడా
) Sooryudaa
4. యేసు మా ప్రేమ శ్రైలమా
4. Yesu Maa Prema Shrailamaa
మర్యాంబ సూనుడా
Maryaamba Soonudaa
వాసిగ నీకే చెల్లును
Vaasiga Neeke Chellunu
వేలాది స్తోత్రముల్
Velaadi Sthothramul