యేసు పరలోక నాయక
Yesu Paraloka Naayaka
యేసు పరలోక నాయక - సువి - శేష సుఫల ప్రదాయక = దోషరహిత ప్ర
Yesu Paraloka Naayaka - Suvi - Shesha Suphala Pradaayaka = Dosharahitha Pra
= క్రాశ స్వయ ఛిద్వి లాస పరమ ని - వాస బుధ దేవ ॥యేసు॥
= Kraasha Svaya Chhidvi Laasa Parama Ni - Vaasa Budha Deva ॥Yesu॥
1. మంచి మనసాక్ష్య మియ్యవే = శ్రమల - నెంచి - కృపల నందియ్యవే =
1. Manchi Manasaakshya Miyyave = Shramala - Nenchi - Krupala Nandiyyave =
వంచనల - నెడ - లించి మొటి చిత్త - గించి మిగుల ర-క్షించు మిక వేగ
Vanchanala - Neda - Linchi Moti Chiththa - Ginchi Migula Ra-Kshinchu Mika Vega
॥యేసు॥
॥Yesu॥
2. నీరసుండ నని పోనాడక - యొద్దం- జేరి నిర్ణయం జూడక = సారస తృప
2. Neerasunda Nani Ponaadaka - Yoddan- Jeri Nirnayan Joodaka = Saarasa Thrupa
లూరననుం బ్రోచు - వార లెవ్వ రు-న్నారు నీవు గాక ॥యేసు॥
Loorananun Brochu - Vaara Levva Ru-Nnaaru Neevu Gaaka ॥Yesu॥
3. కన్నతండ్రి నీ పాదముల్ - పొడ - గన్న వారి హృద్భేదముల్ = అన్ని దొల
3. Kannathandri Nee Paadamul - Poda - Ganna Vaari Hrudbhedamul = Anni Dola
గునని - యన్న శుభరవం - బెన్ని విన్నా౭డ - నన్నవగు క్రీస్తు ॥యేసు॥
Gunani - Yanna Shubharavan - Benni Vinnaa౭Da - Nannavagu Kreesthu ॥Yesu॥
రాత్రివేళ MMMM
Raathrivela MMMM
4. శంకలను వెడలంగొట్టవే - లోకా - టంకముల నెత్తి మొట్టవే = యింక నా
4. Shangkalanu Vedalanggottave - Lokaa - Tangkamula Neththi Mottave = Yingka Naa
యఘ - పంకమును గ్భప = నింక గను నిష్క - ళంకునింగం జేయు ॥యేసు॥
Yagha - Pangkamunu Gbhapa = Ningka Ganu Nishka - Langkuninggan Jeyu ॥Yesu॥
ర్. దిక్కు నీవని నమ్మితి - నిన్నే - ముక్క పంతంబుం జేసితి = చక్కగా నల పి
R. Dikku Neevani Nammithi - Ninne - Mukka Panthambun Jesithi = Chakkagaa Nala Pi
= శాచి దుర్మోహ = దృక్మణంచి నీ- చక్కి జేర్చు మో ॥యేసు॥
= Shaachi Durmoha = Drukmananchi Nee- Chakki Jerchu Mo ॥Yesu॥