యేసు పదాంబుజ శరణం
Yesu Padaambuja Sharanam
యేసు పదాంబుజ శరణం - నర - దోష మహాంబుధి - హరణం
Yesu Padaambuja Sharanam - Nara - Dosha Mahaambudhi - Haranam
యేసే మార్గము యేసే సత్యము - యేసే జీవము యేసుకు - శరణం
Yese Maargamu Yese Sathyamu - Yese Jeevamu Yesuku - Sharanam
1. దేవకుమారశరణం - నర - జీవప్రదాత - శరణం
1. Devakumaarasharanam - Nara - Jeevapradaatha - Sharanam
దేవదేవ జగదావతారము - బ్రోవరావె ప్రభు నీవే - శరణం
Devadeva Jagadaavathaaramu - Brovaraave Prabhu Neeve - Sharanam
2. పాపవినాశక శరణం - నర శాపవిమోచక - శరణం
2. Paapavinaashaka Sharanam - Nara Shaapavimochaka - Sharanam
పావనాత్మ భవదీయ ప్రాణమిడి - ప్రాపువైతివో ప్రభువా - శరణం
Paavanaathma Bhavadeeya Praanamidi - Praapuvaithivo Prabhuvaa - Sharanam
3. పరమపురుషుడా శరణం - ఓ - నిరుపమ ప్రేముడ - శరణం
3. Paramapurushudaa Sharanam - O - Nirupama Premuda - Sharanam
మరణ మొంది మరి మృత్యుంజయుడై - పరమున జరిగిన ప్రభువా - శరణం
Marana Mondi Mari Mruthyunjayudai - Paramuna Jarigina Prabhuvaa - Sharanam
4. నీతిపూర్ణమా శరణం - జగ - జ్యోతి రతృమా - శరణం
4. Neethipoornamaa Sharanam - Jaga - Jyothi Rathrumaa - Sharanam
జాతిభేదరాహిత్యుడ హితుడా - నీతిప్రబోధక నీవే - శరణం
Jaathibhedaraahithyuda Hithudaa - Neethiprabodhaka Neeve - Sharanam
5. తేజోమూర్తికి శరణం - విభ్రాజిత కీర్తికి - శరణం
5. Thejomoorthiki Sharanam - Vibhraajitha Keerthiki - Sharanam
రాజరాజ యో భారత రాజ్య - ప్రజాత్మ రక్షక ప్రభువా - శరణం
Raajaraaja Yo Bhaaratha Raajya - Prajaathma Rakshaka Prabhuvaa - Sharanam