యేసు నీదు జాలివల్ల
Yesu Needu Jaalivalla
1. యేసు, నీదు జాలివల్ల
1. Yesu, Needu Jaalivalla
లెక్క లేనివారలు
Lekka Lenivaaralu
రక్షణంది సంతసిల్ల
Rakshanandi Santhasilla
నిమ్ము వారి డెందముల్
Nimmu Vaari Dendamul
నీదు సిల్వ వింతవార్తం
Needu Silva Vinthavaarthan
జాటంజేసి రాష్ట్రముల్
Jaatanjesi Raashtramul
చూడ నిమ్ము త్రాణకర్త!
Chooda Nimmu Thraanakartha!
నీ కృపా ప్రకాశముల్
Nee Krupaa Prakaashamul
2. ఏమియున్ గ్రహింపకున్న
2. Emiyun Grahimpakunna
మర్త్యు డెంద మాశతో
Marthyu Denda Maashatho
నిన్నుం గూర్చి తృష్ణ గొన్న
Ninnun Goorchi Thrushna Gonna
యాత్మ యేడ్చు మెండుగా
Yaathma Yedchu Mendugaa
కోయంబడ్డ గడ్డి మంచుం
Koyambadda Gaddi Manchum
గోరునట్లు పాపులు
Gorunatlu Paapulu
నీవె రక్షకుండ వంచు
Neeve Rakshakunda Vanchu
నిన్ సదా యాశింతురు.
Nin Sadaa Yaashinthuru.
3. ద్వీపవాసు లెత్తి కేలు
3. Dveepavaasu Leththi Kelu
కోరుచుందు రిప్పుడు
Koruchundu Rippudu
నీదు సేవకాళి నంపి
Needu Sevakaali Nampi
యాత్మ క్రొంత్త జన్మమున్
Yaathma Kronththa Janmamun
ప్రేమదీప్తి జ్ఞానకాంతిం
Premadeepthi Gnaanakaanthin
గల్గం జేయు వాక్యము
Galgam Jeyu Vaakyamu
నిచ్చి గొట్టె పిల్ల కీర్తిన్
Nichchi Gotte Pilla Keerthin
వారి నోట నుంచుము
Vaari Nota Nunchumu