యేసు నన్ను ప్రేమించి
Yesu Nannu Preminchi
Telugu
• andhra-kraisthava-keerthanalu
1. యేసు నన్నుం బ్రేమించి
1. Yesu Nannun Breminchi
దాసు నన్నుం బిల్చెను
Daasu Nannun Bilchenu
ఈ సత్యంబు బైబిలు
Ee Sathyambu Baibilu
తేటగాను దెల్పెను.
Thetagaanu Delpenu.
|| యేసు ప్రేమించును
|| Yesu Preminchunu
దాసుల నందఱిన్
Daasula Nandarin
ఆ స్వామి వేదమే
Aa Svaami Vedame
ఈ సత్య మిచ్చెను ||
Ee Sathya Michchenu ||
2. బాలురమౌ మమ్మును
2. Baaluramau Mammunu
బాగుగాం ప్రేమించును
Baagugaan Preminchunu
శక్తిలేనివారము
Shakthilenivaaramu
బలవంతుం డేసుండు.
Balavanthun Desundu.
3. బుద్ధిలేని వారికిం
3. Buddhileni Vaarikin
తాను బోధపర్చును
Thaanu Bodhaparchunu
శుద్ధిలేని వారిని
Shuddhileni Vaarini
శుద్ధిం జేసి ప్రోచును.
Shuddhim Jesi Prochunu.