యేసు నాథ కథా
Yesu Naatha Kathaa
యేసు నాథ కథా సుధా రస - మిదిగో పానముం జేయరే = దోసకారి
Yesu Naatha Kathaa Sudhaa Rasa - Midigo Paanamun Jeyare = Dosakaari
జనంబులారా - దురిత భవముల బాయరే 1 యేసు||
Janambulaaraa - Duritha Bhavamula Baayare 1 Yesu||
1. _ఇహపరంబు లెవనిచే సృజి - యింపంబడియెనొ చూడరే = అసహహ యా
1. _Ihaparambu Levaniche Sruji - Yimpambadiyeno Choodare = Asahaha Yaa
విభుం డవతరించెను - అతని గుణములం బాడరే ||యేసు||
Vibhun Davatharinchenu - Athani Gunamulan Baadare ||Yesu||
నమ్మి యా ప్రభు - కరుణ మదిం గొనియాడరే ||యేసు||
Nammi Yaa Prabhu - Karuna Madin Goniyaadare ||Yesu||
కొఅ కిచ్చు క్రీస్తుని - దయకుం బాత్రతం బూనరే ||యేసు||
Koa Kichchu Kreesthuni - Dayakun Baathrathan Boonare ||Yesu||
4. మరణ బలి రక్తమున మన యం -దటిని బ్రోవను వచ్చెను = కరుణతోం
4. Marana Bali Rakthamuna Mana Yan -Datini Brovanu Vachchenu = Karunathon
బాపులం బిలుచు గురు - దరికింబోవుద మిచ్చను ||యేసు||
Baapulan Biluchu Guru - Darikimbovuda Michchanu ||Yesu||
5. పరమతత్వ విధాన బోధలు - బాగుగం బ్రకటించెను = “చిరసుఖాస్పద
5. Paramathathva Vidhaana Bodhalu - Baagugan Brakatinchenu = “Chirasukhaaspada
పదముం గోరిన - జీవులకు వినిపించెను || యేసు!
Padamun Gorina - Jeevulaku Vinipinchenu || Yesu!
6. మరణ మొందిన కొందటికిం దా - మరలం బ్రాణము లిచ్చెను = వర
6. Marana Mondina Kondatikin Daa - Maralan Braanamu Lichchenu = Vara
మహాద్భుత కార్యముల ని- ద్ధర ననేక మొనర్చిను ||యేసు||
Mahaadbhutha Kaaryamula Ni- Ddhara Naneka Monarchinu ||Yesu||
7. కుటిల బుద్దుల దోచి సజ్జన - గోష్టి నుండుట గోరరే = దిటముగను
7. Kutila Buddula Dochi Sajjana - Goshti Nunduta Gorare = Ditamuganu
నెమ్మదిని మారాం - దుటకుం క్రీస్తునిం జేరరే ||యేసు||
Nemmadini Maaraan - Dutakun Kreesthunin Jerare ||Yesu||