యేసు నామం ఎత్తి
Yesu Naaman Eththi
యేసు నామం పాడుదమ = క్రీస్తు దాసులతో 6 గూడు దమ
Yesu Naaman Paadudama = Kreesthu Daasulatho 6 Goodu Dama
||యేసు||
||Yesu||
1. ఇహసంబంధుల పొందుం జాలింతమ = మహా - మహుండా దేవుని యాజ్ఞం
1. Ihasambandhula Pondun Jaalinthama = Mahaa - Mahundaa Devuni Yaagnan
బాలింతమ ||యేసు||
Baalinthama ||Yesu||
2. _ శుభవార్తర్థము లన్ని శోధింతమ = యేసువిభు సత్యమిలలోన - నుభవింతమ
2. _ Shubhavaartharthamu Lanni Shodhinthama = Yesuvibhu Sathyamilalona - Nubhavinthama
యేసు!
Yesu!
3. _ దోషములను బెట్టుదము = కపట - వేషభాషలం గ్రుంగం బట్టు దమ
3. _ Doshamulanu Bettudamu = Kapata - Veshabhaashalan Grunggan Battu Dama
||యేసు||
||Yesu||
4, మన రక్షకుని పాట్లు మది నెంతమ = మనసు - లోపలి గర్వము లణుపుదమ
4, Mana Rakshakuni Paatlu Madi Nenthama = Manasu - Lopali Garvamu Lanupudama
యేసు!
Yesu!
1.
5. _ జనుల కెల్ల నోర్చెదమ = బోధ - కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ
5. _ Janula Kella Norchedama = Bodha - Kanipetti Prabhu Chentha Nercha Dama
||యేసు||
||Yesu||
6. మానావమానముల్ భరియింతమ = - లేని గుణముల వేరుం
6. Maanaavamaanamul Bhariyinthama = - Leni Gunamula Verun
బెరుకుదమ ||యేసు||
Berukudama ||Yesu||
7. పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ = బుద్ది - పరమానందము జాడ నడుపు
7. Parishuddhaathmanu Bonda Nadugudama = Buddi - Paramaanandamu Jaada Nadupu
దమ ||యేసు||
Dama ||Yesu||
8. సకల మానవు లాత్మ సరిచూతమ = యింక - మొక మిచ్చకపు మాట
8. Sakala Maanavu Laathma Sarichoothama = Yingka - Moka Michchakapu Maata
ల్విడిచెదమ ||యేసు||
Lvidichedama ||Yesu||
9. దినము ( జేయ గురి యుంతమ = చెడ్డ - మనసు బద్ధకముపై
9. Dinamu ( Jeya Guri Yunthama = Chedda - Manasu Baddhakamupai
నెదిరింతమ ||యేసు||
Nedirinthama ||Yesu||
10. గురు బోధ స్థలికి బిరబిరం బోదమ = బుద్ధి - తిర ముంచి మెలు
10. Guru Bodha Sthaliki Birabiran Bodama = Buddhi - Thira Munchi Melu
గుదమ ||యేసు||
Gudama ||Yesu||