యేసు నామమే పావనము

Yesu Naamame Paavanamu

Telugu by సాల్మాన్ రాజు • andhra-kraisthava-keerthanalu

ప|| రాగము - ద్విజావంతి జయజయవంతి మిశ్రమము తాళం - ఆది

Pa|| Raagamu - Dvijaavanthi Jayajayavanthi Mishramamu Thaalan - Aadi

యేసు నామమే పావనము - ప్రభు

Yesu Naamame Paavanamu - Prabhu

యేసే రక్షణ కారణము - మను

Yese Rakshana Kaaranamu - Manu

జాళి పాపము తీరగా - మర

Jaali Paapamu Theeragaa - Mara

) తీరము చేరగా - శ్రీ

) Theeramu Cheragaa - Shree

యేసు మాకు దారిగదా

Yesu Maaku Daarigadaa

1. స్వామి యేసు మాలో - తన

1. Svaami Yesu Maalo - Thana

ప్రేమ నిలుపగా -

Prema Nilupagaa -

లేని ఈ విగా - తన

Leni Ee Vigaa - Thana

మేను బలినిడ లేదా ||యేసు||

Menu Balinida Ledaa ||Yesu||

2. పాపఘోరతాప-తతి

2. Paapaghorathaapa-Thathi

బాపి కరుణతో - చెయి

Baapi Karunatho - Cheyi

జాపి ప్రేమచే - తన

Jaapi Premache - Thana

ప్రాపు మనకిడ లేదా ||యేసు||

Praapu Manakida Ledaa ||Yesu||

3. రక్తసిక్త బాట - మన

3. Rakthasiktha Baata - Mana

ముక్తి పథముగా - అను

Mukthi Pathamugaa - Anu

రక్తిజూపగా - మన

Rakthijoopagaa - Mana

పాలి రక్షకుడాయెగదా ||యేసు||

Paali Rakshakudaayegadaa ||Yesu||

4. చావుగెల్ళి మాకు - తన

4. Chaavugelli Maaku - Thana

జీవమొసగగా - మము

Jeevamosagagaa - Mamu

కాయువాడుగా - ఘన

Kaayuvaadugaa - Ghana

దేవుడితడగు గాదా ||యేసు||

Devudithadagu Gaadaa ||Yesu||

ర్. దారి కానరాని - కడు

R. Daari Kaanaraani - Kadu

ఘోరవనములో - నడ

Ghoravanamulo - Nada

యాడు వేళలో మము

Yaadu Velalo Mamu

చేరబిలిచిన వాడుగదా ||యేసు||

Cherabilichina Vaadugadaa ||Yesu||

6. ఎన్నరాని రేడు - మము

6. Ennaraani Redu - Mamu

కన్న సుతులుగా - చే

Kanna Suthulugaa - Che

కొన్నవాడుగా తన

Konnavaadugaa Thana

పేరు మనకిడి లేదా ||యేసు||

Peru Manakidi Ledaa ||Yesu||

7. నేడు యేసురాజు - మన

7. Nedu Yesuraaju - Mana

తోడు నడువగా - కొని

Thodu Naduvagaa - Koni

యాడి వేడుచు - దివి

Yaadi Veduchu - Divi

సీమ నిలుతుము వేగ ||యేసు||

Seema Niluthumu Vega ||Yesu||

Related Telugu Christian Songs