యేసు నామమే పావనము
Yesu Naamame Paavanamu
యేసు నామమే పావనము - మాకు - యేసు గద నిత్య జీవనము = దాస
Yesu Naamame Paavanamu - Maaku - Yesu Gada Nithya Jeevanamu = Daasa
జన “హృద్వికాసమైయెల్ల - దోసములకు వి - నాశకరమైన ||యేసు||
Jana “Hrudvikaasamaiyella - Dosamulaku Vi - Naashakaramaina ||Yesu||
1... సాధు మానసోల్లాసములు యేసు - నాధు గుణ చిద్విలాసములు = బోధం
1... Saadhu Maanasollaasamulu Yesu - Naadhu Guna Chidvilaasamulu = Bodhan
గొను వారి - బాధ వెడలించి - మాధుర్యమగు ముక్తి - సాధనములిచ్చు.
Gonu Vaari - Baadha Vedalinchi - Maadhuryamagu Mukthi - Saadhanamulichchu.
||యేసు||
||Yesu||
2. *భక్త జన లోక పూజ్యములు “రక్త - సిక్త పాదపయోజములు = *ముక్త
2. *Bhaktha Jana Loka Poojyamulu “Raktha - Siktha Paadapayojamulu = *Muktha
రాజ్యాభి - షిక్తుండౌ సర్వ - శక్తి యుతుండైన - సామియగు క్రీస్తు యేసు!
Raajyaabhi - Shikthundau Sarva - Shakthi Yuthundaina - Saamiyagu Kreesthu Yesu!
3. _ దీన జన నిత్య *తోషణము - సిల్వ - మ్రాని ప్రభు మృత్యు ఘఫోషణము =
3. _ Deena Jana Nithya *Thoshanamu - Silva - Mraani Prabhu Mruthyu Ghaphoshanamu =
||యేసు||
||Yesu||
4. పాపులకు మంచి *పక్షములు - ముక్తిం జూపు క్రీస్తు కటాక్షములు = పాప
4. Paapulaku Manchi *Pakshamulu - Mukthin Joopu Kreesthu Kataakshamulu = Paapa
10సందోహ - కూపమునం గూలు - కాపురుషు నన్నుంగాచుకొనిప్రోచు || యేసు||
10Sandoha - Koopamunan Goolu - Kaapurushu Nannunggaachukoniprochu || Yesu||